• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవర్ స్టార్ మూవీకి ఆ...

పవర్ స్టార్ మూవీకి ఆ హీరోయిన్ డేట్స్ అడ్జెస్ట్ చేయట్లేదా..??

By - Tupaki Desk
Update: 2021-01-16 01:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళీ ఫిల్మ్ అయ్యప్పన్ కోషియం రీమేక్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆఫీసియల్ గా ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత అంటే.. జనవరి మూడోవారం నుండి మొదలవుతుందని తెలిపారు మేకర్స్. ఇక ఓవైపు పవన్ వకీల్ సాబ్ సినిమా కంప్లీట్ చేసేసాడు. అలాగే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో విరూపాక్ష చేయవలసి ఉంది.

డైరెక్టర్ కరోనా నుండి కోలుకొని షూటింగ్ స్టార్ట్ చేసేసాడు. ప్రస్తుతం పవన్ డైరెక్టర్ క్రిష్ తో చారిత్రాత్మక సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. అయితే అతి త్వరలోనే ఈ సినిమా కంప్లీట్ కానుందట. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకోసం నలభై రోజులే టైం ఇచ్చినట్లు సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఏకే' ఈ రీమేక్ మూవీ రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ రెడీ అవుతోంది.

పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా ఈ సినిమాలో మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. రానా సరసన ఐశ్వర్యరాజేష్ నటిస్తుండగా.. పవన్ భార్యగా సాయిపల్లవి కనిపించనుంది. అయితే ఇప్పటికి సాయిపల్లవి పేరు ఖరారు అయినట్లుగా అనిపించడం లేదు. పలువురి పేర్లు వినిపించినా ఎక్కువగా సాయిపల్లవి పేరు వినిపిస్తుంది. సాయిపల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. మరి ఆమె తన డేట్స్ పవన్ సినిమాకు కేటాయిస్తుందో లేదో చూడాలి.

ఇప్పటికే అయ్యప్పం కోషియం సినిమాకు డేట్స్ కేటాయించేలా లేదట సాయిపల్లవి. అసలు అడ్జెస్ట్ అవ్వడం లేదని టాక్. ఇప్పటికే టెక్నీషియన్లు, యాక్టర్స్, స్క్రిప్ట్, డైరెక్టర్ అందరూ రెడీ అయిపోయారు. కేవలం సాయిపల్లవి నుండి రెస్పాన్స్ రావాల్సి ఉందట. పవన్ ఇప్పుడైతే క్రిష్ ఫిల్మ్ ఫినిష్ చేస్తున్నాడు. అంతలోపు సాయిపల్లవి రెడీ అయితే బాగుంటుందని అంటున్నారు. చూడాలి మరి సాయిపల్లవి డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తుందో..!!
Tags:    
  • Powerstar Pavankalyan 
  • Movie News 
  • Latest News 
  • Tollywood 
  • Tupaki Updates 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS