• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజ‌ర్ టాక్‌: వ‌ర్జిన్...

టీజ‌ర్ టాక్‌: వ‌ర్జిన్ బోయ్ ని హైర్ చేస్కోవ‌డం ఖ‌రీదైన మ్యాట‌ర్

By - Tupaki Desk
Update: 2021-05-02 05:11 GMT
స‌హ‌జంగానే కాల్ గాళ్ మ్యాట‌ర్ రెగ్యుల‌ర్ గా వినేదే.  అమ్మాయిని హైర్ చేస్కుని రూమ్ లో బీర్ బాటిల్ విత్ హాట్ చిప్స్ షేర్ చేసే బోయ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కానీ ఇక్క‌డ అంతా తిర‌కాసు. ఈరోజుల్లో అమ్మాయిలే అబ్బాయిల్ని హైర్ చేస్కుంటున్నారు. నాకో బోయ్ ఫ్రెండ్ అద్దెకు కావ‌లెను! అంటూ తెగిస్తున్నారు. ఇదిగో ఈ టీజ‌ర్ చూశాక‌.. ఆ బోయ్ ఫ్రెండ్ క‌థే వేరు! అనేస్తారు.

కావాలి కావాలి అంటూ వెంట‌ప‌డుతుంటే .. నేను వ‌ర్జిన్ ని కాస్ట్ లీ అంటూ దూర‌మైపోతున్నాడు  ఈ బోయ్ ఫ్రెండు. మ‌గువ‌లకు మ‌స్కా వేసి డ‌బ్బు గుంజే కుర్రాడిగా యువ‌క‌థానాయ‌కుడు విశ్వంత్ హావ‌భావాలు క‌ట్టిప‌డేస్తున్నాయి. టీజ‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. ఇక ఈ మూవీలో హీటెక్కించే రొమాంటిక్ కంటెంట్ కి కొద‌వేమీ లేద‌ని క‌ళ్ల ముందే క‌నిపిస్తోంది. హీరో విశ్వ‌క్ సేన్ ఈ టీజ‌ర్ ని లాంచ్ చేశారు.

విశ్వంత్ దుద్దుంపూడి- మాళవిక స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హయర్‌`. స్వస్తిక సినిమా - ప్రైమ్‌ షో ఎంటర్ టైన్ మెంట్‌ బ్యానర్స్ పై వేణుమాధవ్‌ పెద్ది- కె. నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్.. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ క్రియేటివ్ గా ఆక‌ట్టుకున్నాయి. తాజా టీజ‌ర్ యువ‌త‌రానికి కిక్కిస్తోంది. బోయ్ ఫ్రెండ్ అద్దెకు దొరికితే మ‌జా ఎలా ఉంటుందో ఈ టీజ‌ర్ బాగానే ఎలివేట్ చేసింది.

ఈ బిజినెస్ లో ఎలాంటి గాడ్ ఫాద‌ర్స్ లేకుండా కేవ‌లం హ‌ర్డ్ వ‌ర్క్ అండ్ టాలెంట్ మా మెయిన్ అంజెండాగా స్టార్ట్ అయ్యింది కాబ‌ట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది!! అంటూ విశ్వంత్  టీజ‌ర్ ని కిక్ స్టార్ట్ చేసిన తీరు ఆస‌క్తిక‌రం. చివ‌ర‌లో క‌థ పూర్తిగా విన‌కుండా ఇలా  క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్ చేయ‌డం చాలా త‌ప్పు తెలుసా..!! అంటూ ట్విస్టిచ్చాడు. ఆ ట్విస్టు వెన‌కే అస‌లు క‌థంతా ఉంద‌న్న‌మాట‌. గోపీ సుంద‌ర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్ర‌ధాన అస్సెట్. పూర్తి రొమాంటిక్ కామెడీ ఇది.ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.

విశ్వంత్ - మాళ‌విక స‌తీష‌న్‌- పూజా రామ‌చంద్ర‌న్‌- హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌- నెల్లూరు సుద‌ర్శ‌న్- మధునంద‌న్‌, అమృతం అప్పాజీ- రాజా ర‌వీంద్ర‌- రూప ల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.


Full View


Tags:    
  • Boy Friend For Hire 
  • Boy Friend For Hire teaser 
  • Boy Friend For Hire movie 
  • viswaksen 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS