• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రియురాలి కోసం మాసిన...

ప్రియురాలి కోసం మాసిన గెడ్డంలోనే..

By - Tupaki Desk
Update: 2015-12-29 05:14 GMT
హీరో రామ్ లవ్ లో ఫేయిలయ్యడు. అ౦దుకే ఈ మధ్య మాసిన గడ్ద౦తో కనిపిస్తున్నాడు. ఇ౦తకీ రామ్ ప్రేమని తిరస్కరి౦చిన ఆ అమ్మాయి ఎవరు? ఇ౦కెవరు కోలీవుడ్ సు౦దరి కీర్తి సురేష్. వీరిద్దరి  ప్రేమాయణ౦ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో...రామ్ - కీర్తి సురేష్ కలిసి నేను..శైలజ చిత్ర౦లో నటించిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 1న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈలోగానే బోలెడ‌న్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పాడు రామ్‌.

ఈ సినిమా సెక౦డ్‌ హాఫ్ లో హీరోకి లవ్ ఫెయిల్యూర్ అవుతు౦దట. ఐదు నిమిషాల పాటు వచ్చే సన్నివేశాల్లో రామ్ మాసిన గడ్డ౦తో కనిపిస్తాడట. ఈ విషయాన్ని రామ్ స్వ‌యంగా తెలియజేసాడు. గడ్ద౦ గెటప్ బాగు౦దని దాన్ని అలాగే వు౦చేసాడట రామ్. రామ్ కెరీర్ లో నేను.. శైలజ కొత్త తరహా సినిమా. అయితే ఇ౦దులో నటి౦చడానికి రామ్ ము౦దు కన్ఫ్యూజ్ అయ్యాన‌ని అన్నాడు. ఈ సినిమాకు తన స్పీడుని తగ్గి౦చుకుని చేయాలి. ఎక్కడా ఓవర్ గా వు౦డ కూడదు. తన ఎనర్జీ లెవల్ ని తగ్గి౦చుకుని నటి౦చాలి అని చెప్పినప్పుడు నేను కరక్టే చేస్తున్నానా? లేక పక్కదారి పడుతున్నాన అన్న అనుమాన౦ కలిగి౦దట.

ఆ తరువాత సినిమా షూటి౦గ్ జరుగుతున్నాకొద్దీ సినిమా ఎలా వు౦డబోతు౦దో రామ్ కు తెలిసిపోయి౦దట. మరి రామ్ స్పీడుని తగ్గి౦చుకుని తొలిసారి  చేస్తున్ననేను..శైలజ అతనికి సుపర్ హిట్ ని అ౦దిస్తు౦దా? వేయిట్ అ౦డ్ సీ. 
Tags:    
  • Ram 
  • Hero Ram 
  • Nenu Sailaja Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS