• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హేట్ కాదు హాట్ స్టొరీ 4...

హేట్ కాదు హాట్ స్టొరీ 4 వస్తోంది

By - Tupaki Desk
Update: 2018-01-27 11:08 GMT
ఏ ముహూర్తంలో ఇమ్రాన్ అష్మి హీరోగా వచ్చిన ఆశిక్ బనాయా  ఆపనే విడుదల చేసారో కాని ఇక అప్పటి నుంచి బాలీవుడ్ లో బోల్డ్ అనే కొత్త జానర్ మొదలైంది. విచ్చలవిడిగా అందాలు ఆరబోసే హీరొయిన్స్ తో మతి పోగొట్టే రొమాంటిక్ ఇంటిమేట్ సీన్స్ తో ప్రేక్షకులను వెర్రెత్తించే సినిమాలు ఇప్పటికే లెక్కకు మిక్కిలి వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఉట్టి లవ్ స్టోరీస్ చూపించి ఇలాంటి హాట్ కంటెంట్ చూపిస్తే బాగుండదు కనక దానికి హారర్ లేదా థ్రిల్లర్ అనే కాన్సెప్ట్ జోడించి దర్శక నిర్మాతలు డబ్బులు చేసుకుంటూనే ఉన్నారు. అలా మొదలైన సిరీస్ హేట్ స్టొరీ. ఇప్పటికే మూడు సినిమాలు ఈ పేరుతో రాగా ఇప్పుడు హేట్ స్టొరీ 4 తో నాలుగోది విడుదలకు సిద్ధంగా ఉంది. దీని ట్రైలర్ ఇప్పుడు సంచలనంగా మారింది.

ఊర్వశి రౌతేలా హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో వివాన్ భతేనా, కరణ్ వాహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా బోల్డ్ అనే పదమే సిగ్గు పడేలా చాలా హాట్ గా ఊర్వశి ఇందులో అందాలు ఆరబోయటం చూస్తే ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు మార్చ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలవుతోంది అప్పుడే మరి. గతంలో వచ్చిన మూడు హేట్ స్టోరీస్ ని తలదన్నే రీతిలో మసాలా గుప్పించిన ఈ సినిమా టాప్ హీరొయిన్ కావాలని కలలు కంటున్న ఒక మోడల్ ను బేస్ చేసుకుని ఉంటుంది. అనుకోకుండా తన జీవితంలోకి ఇద్దరు ప్రవేశిస్తారు. ఊహించని సంఘటనలు - హత్యలు - మిస్టరీ. ఇలా ఒక రెగ్యులర్ ప్యాట్రన్ లో సాగుతున్న మూవీలా అనిపించినా ఊర్వశి అందాలు దేన్నీ పట్టించుకునేలా చేయటం లేదు.

విశాల్ పాండ్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఇహానా దిల్లోన్ - గుల్షన్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. చిన్న చిన్న అభ్యంతరాలకే సర్టిఫికేట్ ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడుతున్న సెన్సార్ బోర్డు ఇలాంటి వాటికి మాత్రం ఎ గ్రేడ్ ఇచ్చి మమ అనిపించేస్తోంది. ఇదే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. మరొక్క సారి ట్రైలర్ చూద్దామా అని మీకు అనిపిస్తే మాత్రం ఆ క్రెడిట్ ఊర్వశిదే. ట్రై చేయండి.

Full View

Tags:    
  • Urvashi Rautela 
  • Hate Story IV 
  • TElugu NEWs 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS