• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  '7/G బృందావ‌న కాల‌నీ'...

'7/G బృందావ‌న కాల‌నీ' హీరోయిన్ ఇలా మారిపోయిందా?

By - Tupaki Desk
Update: 2021-03-28 16:30 GMT
కొన్ని సినిమాల‌ను క్లాసిక్స్ అంటారు. అవి చ‌రిత్ర‌లో అలా మిగిలిపోతాయి. ద‌శాబ్దాలు దాటుతున్నా.. వాటిలోని ప‌రిమ‌ళం అలాగే ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒక‌టి ‘7/G బృందావ‌న కాల‌నీ’. 2004లో వ‌చ్చిన ఈ చిత్రం.. యువ‌త‌ను ఏ రేంజ్ లో ఉర్రూత‌లూపిందో అప్ప‌టి యువ‌త‌కు మాత్ర‌మే తెలుసు.

సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ భారీ విజ‌యం సాధించింది. పాట‌లు కూడా యూత్ ను ఊపేశాయి. అందులో హీరోయిన్ గా న‌టించింది సోనియా అగ‌ర్వాల్‌. ఈ చిత్ర విజ‌యంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్లోకి వ‌చ్చింది. కానీ.. ఆ త‌ర్వాత అవ‌కాశాలు పెద్ద‌గా రాలేదు. వ‌చ్చిన కొన్ని ఛాన్సులు కూడా త‌న కెరీర్ కు హెల్ప్ కాలేదు.

త‌మిళంలో కొన్ని చిత్రాలు చేసిన సోనియా అగ‌ర్వాల్‌.. ఆ త‌ర్వాత తెర‌మ‌రుగైంది. అప్పుడ‌ప్పుడూ ప‌లు టీవీ షోల‌లో క‌నిపించిన సోనియా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా వెండితెర‌పై క‌నిపిస్తోంది. ఆ మ‌ధ్య ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌నే రూమ‌ర్స్ కూడా వినిపించాయి. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. మ‌రి, 7/G చిత్రంలోని సోనియా అగ‌ర్వాల్ కు, ఇప్ప‌టి సోనియాకు ఎంత‌టి తేడా ఉందో మీరే చూడండి.
Tags:    
  • Sonia Agarwal 
  • Sonia Agarwal movies 
  • Sonia Agarwal Birthday 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS