• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సామ్ ముసలమ్మ అయితే.....

సామ్ ముసలమ్మ అయితే.. రవితేజ ముసలయ్య!

By - Tupaki Desk
Update: 2019-01-27 09:45 GMT
ఇతర భాషా చిత్రాలను ప్రేరణగా తీసుకొని సినిమాల తెరకెక్కించడం టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉంది.  మన సినిమాలలో చాలావాటి మూలాలు హాలీవుడ్ సినిమాలే కాకుండా కొరియన్ సినిమాల్లో కూడా ఉంటాయాని ప్రూఫులు కూడా చూపిస్తుంటారు కొందరు నెటిజనులు. అ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నట్టుగా ప్రస్తుతం తెలుగు లో రెండు సినిమాలు ఒక కొరియన్ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
 
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా 'బేబీ' అని అనే సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమా 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాకు రీమేక్ అని కొందరు అంటున్నారు. అఫీషియల్ రీమేకా లేదా  జస్ట్ ఇన్స్పిరేషనా అనే విషయంపై క్లారిటీ లేదు గానీ 'మిస్ గ్రానీ' లో లాగే ఈ సినిమాలో కూడా ఒక ముదుసలి మహిళ అందమైన యువతి శరీరంలో ఉండడం అనేది కాన్సెప్ట్. ఇదిలా ఉంటే రవితేజ-వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున 'డిస్కోరాజా' సినిమాలో రవితేజ ఒక ముసలివాడుగా కన్పిస్తాడట.  ఆ ముసలి వ్యక్తి అదృశ్యమై కుర్రవాడిగా తిరిగొచ్చి శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ సినిమా కాన్సెప్ట్ అని సమాచారం.   

రెండూ సినిమాల్లో కామన్ పాయింట్ 'కుర్ర బాడీలో ముసలి మనిషి ఉండడం'. మిగతా స్టొరీ డ్రైవ్ వేరుగా ఉన్నప్పటికీ ఈ పాయింట్ మాత్రం మిస్ గ్రానీ నుండి తీసుకున్నదేనని అంటున్నారు.  ఒకేసారి రెండు తెలుగు సినిమాలు ఒకే సినిమా ఆధారంగా తీసుకొని తెరకెక్కుతుండడం మాత్రం విశేషమే.  ఈ సినిమాలు రిలీజ్ అయితే గానీ ఒరిజినల్ సినిమాకు ఈ సినిమాలకు ఎలాంటి పోలికలు ఉన్నాయో మనకు తెలిసే అవకాశం లేదు.
    


Tags:    
  • Samantha 
  • Ravi teja 
  • Movie News 
  • telugu News 

Similar News

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

బెదిరింపుల‌తో ఆందోళ‌న‌లో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్

2026-11-02 07:05 GMT

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

2026-11-02 06:52 GMT

ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!

2026-11-02 06:50 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

2026-11-02 06:01 GMT

Tupaki Exclusive -‘ది ట్రైటర్స్ తెలుగు’ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్, శ్రీదేవి చౌదరి, ప్రగతి ఇంటర్వ్యూ

2026-11-02 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS