• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: హన్సిక కూడా...

ఫోటో స్టోరి: హన్సిక కూడా బికినీ వేసిందే

By - Tupaki Desk
Update: 2017-01-05 07:50 GMT
సౌత్ లో తెగ సినిమాలు చేసేసే హన్సికకు.. బొద్దుగుమ్మ అనే ముద్దు పేరు ఉంది. టాలీవుడ్ మూవీ దేశముదురుతో హీరోయిన్ అయినా.. ఇక్కడ పెద్దగా కుదురుకోలేకపోయిన ఈ బ్యూటీ.. కోలీవుడ్ లో మాత్రం చెలరేగిపోతోంది. అయితే.. హీరోయిన్ గా ఏ రేంజ్ కి చేరుకున్నా.. అందాలు చూపించడంలో మాత్రం పొదుపు పాటించడం ఈ భామ హామీ.

అందరూ డ్రెసింగ్ విషయంలో పొదుపు పాటిస్తే.. ఈమె మాత్రం వాటిని చూపించడంలో పిసినారితనం చూపిస్తూ ఉంటుంది. ఇందుకు కారణం.. ఆమె బొద్దు పర్సనాలిటీ కావచ్చు కానీ.. ఈ మధ్య అమ్మడు కాసింత చిక్కింది. టాప్ హీరోయిన్ స్టేటస్ కోసం ఆ మాత్రం కష్టపడక తప్పదు. అయితే.. ఇప్పటివరకూ హన్సికను బికినీలో దర్శనం చేసుకునే భాగ్యం అభిమానులకు దక్కలేదు. ఆ ఒక్క లోటు ఎందుకు ఉండాలని అనుకున్న ఈ బ్యూటీ.. తాజాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకుంటూ.. టూపీస్ బికినీలో సందడి చేసింది.

అలాగని హన్సిక అందాలన్నీ కళ్లతో ఆస్వాదించేయచ్చని అనుకోవద్దు. జస్ట్ బ్యాక్ నుంచి వీపు మాత్రం కనిపించేలా.. నీళ్లలో అటు తిరిగి నుంచుని ఓ పోజ్ ఇచ్చిందంతే. అయినా సరే.. ఫస్ట్ టైం బికినీలో బొద్దు భామ హన్సికను చూసి.. తెగ మురిసిపోతున్నారు అభిమానులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Hansika 
  • New Year Celebrations 
  • Bikini 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS