• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ టాక్: సిద్దార్ధ్...

టీజర్ టాక్: సిద్దార్ధ్ గృహం!!

By - Tupaki Desk
Update: 2017-10-04 06:44 GMT

'ది హౌస్ నెక్ట్స్ డోర్' అంటూ ఒక సినిమాతో రాబోతున్నాడు మాజీ లవ్వర్ బాయ్ సిద్దార్ధ్. ఈ సినిమా గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఇప్పటివరకు అనేక ప్రయోగాలు చేసి బాగా ఫెయిల్ అయిన ఈ బొమ్మరిల్లు హీరో.. ఇప్పుడు మాత్రం హిట్టు కొట్టడానికి పక్కాగా కావల్సిన జానర్ నే ఎంచుకున్నాడు. అదే 'హారర్' అండ్ 'థ్రిల్లర్' జానర్లో మనోడు కూడా ఈ సినిమాను దింపేశాడు.

తెలుగులో 'గృహం' అంటూ వస్తున్న ఈ సినిమా టీజర్ ను టివిలో లాంచ్ చేశారు. మిలింద్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు కథ అండ్ స్ర్కీన్ ప్లే సిద్దార్ద్ కూడా అందించాడు. ఈ సినిమా టీజర్ ను చూస్తుంటే.. ఇదో ఆత్మల సినిమా అని అర్ధమవుతోంది. జెన్నీ అనే అమ్మాయి ఇప్పుడున్న ప్రపంచం నుండి తన పాత ప్రపంచానికి వెళుతుందా లేదా అనేదే కథ. అయితే ఇందులో సిద్దార్ధ్ పాత్ర ఏంటి.. ఆండ్రియా జెరీమియా పాత్ర ఏంటి.. అలాగే ఇతర నటీనటుల పాత్రలు.. అన్నీ క్లారిటీగా లేవు కాని.. టీజర్ చూస్తే మాత్రం ఇంటెన్సిటీ బాగుంది. పక్కింట్లో జరిగే సంఘటనలు అంటూ సిద్దూ కూడా హారర్ థ్రిల్లర్ ను నమ్ముకుని హిట్టుకొట్టేస్తాడా మరి?

నిజానికి సిద్దార్ధ్ తన మార్కెట్ ను తానే స్వయంగా నాశనం చేసుకున్నాడు. తెలుగు ప్రేక్షకులు నన్ను పట్టించుకోవడం మానేశారు అంటున్నాడు. కాని ఒక్క హిట్టు కొడితే ప్రేక్షకులు ఆటోమ్యాటిక్ గా లైక్ చేస్తారు. మరి ఆ హిట్టేదో కొట్టేసి మళ్లీ ఫాములోకి వచ్చేయి సిద్దూ!!

Full View

Full View
Tags:    
  • Siddharth 
  • Gruham Movie 
  • Gruham Teaser 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS