• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్వీటీ కోసం భారీ...

స్వీటీ కోసం భారీ ఏర్పాట్లు

By - Tupaki Desk
Update: 2020-03-11 12:30 GMT
అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్ళయింది. ఈ పదినేళ్ళలో అమ్మడు ఎన్నో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇప్పటికే అదె స్టార్డం తో కెరీర్ ను కొనసాగిస్తున్న స్వీటీ ప్రస్తుతం 'నిశబ్ధం' సినిమా చేస్తుంది. ఈ సినిమాతో వచ్చే నెల 2న థియేటర్స్ లోకి రాబోతుంది. ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంటుంది.

అయితే ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి ఒక్క ఈవెంట్ కి కూడా ఎటెండ్ అవ్వని అనుష్క ఎట్టకేలకు ఈ సినిమా ఈవెంట్ లో మేరవనుంది. అవును సినిమా యూనిట్ అనుష్క పదిహేనేళ్ళ కెరీర్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలెట్టారు. రేపు సాయంత్రం ట్రైడెంట్ హోటల్ లో జరగనున్న ఈ వేడుకలో టాలీవుడ్ సెలెబ్రిటీస్ చాలా మంది విచ్చేసి అనుష్క కి కంగ్రాట్స్ చెప్పనున్నారు.

అనుష్క ను లాంచ్ చేసిన పూరి జగన్నాథ్ నుండి ఆమె పనిచేసిన మిగతా దర్శకులు , హీరోలు. నిర్మాతలు కూడా హాజరు కానున్నారు. సో ఈ ఈవెంట్ తో సినిమాకు హైప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలాగు వచ్చిన వారందరూ నిశబ్దం సినిమా గురించి కచ్చితంగా మాట్లాడతారు. మరి ఈ ఈవెంట్ లో అనుష్క గురించి ఎవరి స్పీచ్ లు హైలైట్ అవుతాయో ?
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Box Office 
  • Anushka 
  • Nissabdam 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS