• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ అతడినే నమ్ముకున్న...

మళ్లీ అతడినే నమ్ముకున్న గోపీచంద్‌

By - Tupaki Desk
Update: 2018-11-23 01:30 GMT
హీరో గోపీచంద్‌ ఒక్క సస్సెస్‌ వస్తే మూడు నాలుగు ఫ్లాప్‌ లు అన్నట్లుగా కెరీర్‌ ను కొనసాగిస్తున్నాడు. ఈమద్య కాలంలో ఈయనకు ఆశించిన స్థాయిలో మంచి విజయమే దక్కలేదు. దాంతో గోపీచంద్‌ మళ్లీ విలన్‌ పాత్రలు చేస్తాడనే టాక్‌ కూడా వచ్చింది. అయితే హీరోగా ఇంకా ప్రయత్నాలు చేయాలని గోపీచంద్‌ భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు గోపీచంద్‌ తనకు లక్‌ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్‌ తో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు.

గోపీచంద్‌ - శ్రీవాస్‌ ల కాంబినేషన్‌ లో ఇప్పటి వరకు లక్ష్యం - లౌక్యం చిత్రాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా గోపీచంద్‌ కెరీర్‌ లో హిట్‌ సినిమాలుగా నిలిచాయి. దాంతో మరోసారి తనకు సక్సెస్‌ ఇస్తాడనే నమ్మకంతో గోపీచంద్‌ తన తర్వాత సినిమాను శ్రీవాస్‌ దర్శకత్వంలో చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. అందుకోసం డేట్లు కూడా కేటాయించినట్లుగా సమాచారం అందుతోంది.

మరో వైపు శ్రీవాస్‌ ఈమద్య అంతగా రాణించలేక పోతున్నాడు. ‘సాక్ష్యం’ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. అంతకు ముందు బాలయ్యకు కూడా ఫ్లాప్‌ ఇచ్చాడు. ఇలాంటి దర్శకుడు గోపీచంద్‌ తో సినిమా చేసి హ్యాట్రిక్‌ కొడతాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సెంటిమెంట్‌ కలిసి వచ్చి వీరి కాంబోలో మూవీ సక్సెస్‌ అయితే అది ఇద్దరికి కూడా మంచి బూస్ట్‌ అని చెప్పుకోవచ్చు.

Tags:    
  • Gopichand 
  • Sriwass 
  • TElugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS