• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ ఫ్యాన్స్ కి కౌంటర్

కమల్ ఫ్యాన్స్ కి కౌంటర్

By - Tupaki Desk
Update: 2018-02-27 07:39 GMT
గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో ఒక న్యూస్ హాట్ టాపిక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా కమల్ హసన్ పై నటి గౌతమి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. కమల్ హాసన్ తనకు డబ్బు ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. కమల్ హసన్ తో సహజీవనం చేసి విడిపోయిన గౌతమి మొన్నటి వరకు ఆ విషయాలని బయటపెట్టకుండా ఇప్పుడు ఎందుకు ఎలా అంటోంది అని కమల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అది కూడా కమల్ హాసన్ పార్టీ స్థాపించి జనాల్లోకి వెళుతోన్న సమయంలో సడన్ ట్విస్ట్ ఇవ్వడం ఏమిటని పలు రకాలుగా అభిప్రాయాలను వ్యక్తపరిస్తూ నటి గౌతమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గౌతమి కూడా వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. నన్ను 30 ఏళ్లుగా చూస్తున్న మీరు ఒక్క కారణం చేత నిందించడం స్టార్ట్ చేశారు. అది కూడా ఎలాంటి నిజం తెలుసుకోకుండా. కానీ నేను కారణం లేకుండా ఎవ్వరిని ఒక్క మాట కూడా అనను. ఆధారం లేకుండా ఏ ఒక్కరిని నిందించను అని గౌతమీ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.

దీంతో ప్రస్తుతం గౌతమి స్పందించిన తీరు సోషల్ మిడియాలోనే కాకుండా ప్రింట్ మిడియలో కూడా వైరల్ గా మారింది. గౌతమి ఇప్పట్లో తగ్గేలా లేదని పలు మిడియలో కథనాలు వెలువడుతున్నాయి. మరికొందరైతే ఆమె బీజేపీ సపోర్ట్ తో కమల్ ని దెబ్బతీయలని ప్లాన్ వేస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో కమల్ హాసన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో ఎవ్వరికి అర్థం కావడం లేదు. నెక్స్ట్ మీటింగ్ లో అయినా స్పందిస్తాడో లేదో చూడాలి.



Tags:    
  • Gautami 
  • Kamal Haasan Fans 
  • Telugu news 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS