• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ గ్యాంగ్‌ స్ట‌ర్...

ఆ గ్యాంగ్‌ స్ట‌ర్ ఆస్తులేమ‌య్యాయి?

By - Tupaki Desk
Update: 2018-11-18 17:30 GMT
సినిమా .. రాజ‌కీయం.. భూదందాలు.. మాపియా .. ఈ నాలుగింటికి ఉన్న లింకులు అంత తేలిగ్గా విడ‌దీయ‌లేనివి. సెల‌బ్రిటీల సొమ్ముల్ని ల్యాండ్ డీల్స్‌ లో పెట్టుబ‌డులు పెట్ట‌డం స‌హ‌జం. ఆ క్ర‌మంలోనే ర‌క‌ర‌కాల ప‌రిచ‌యాలు ఉంటాయి. ఇక భూదందాల్లో - క‌బ్జాల ఫ‌ర్వంలో  ఫ్యాక్ష‌న్ యాక్ష‌న్ త‌ప్ప‌నిస‌రి. అయితే అప్ప‌ట్లో భారీ యాక్ష‌న్ ఫ్యాక్ష‌న్ మాఫియా హైద‌రాబాద్‌ లో సృష్టించిన క‌ల‌క‌లం అంతా ఇంతా కాదు. ఈ ఫ్యాక్ష‌న్ గ్యాంగ్‌ ల‌తో సినిమావాళ్ల‌కు చిక్కులొచ్చి ప‌డ్డాయి. అప్ప‌ట్లో ఓ స్టార్ హీరోయిన్‌ ని మాఫియా వాళ్లు బెదిరించార‌ని ప్ర‌ముఖంగా ప్ర‌చార‌మైంది. ఆ క్ర‌మంలోనే ఓ సినీనిర్మాత పై పోలీస్ విచార‌ణ సాగింద‌ని వార్త‌లొచ్చాయి.

అనంత‌ర కాలంలో ర‌క‌ర‌కాల ప‌రిణామాలు. సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ - వ్య‌భిచారం లాంటి వివాదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో గ్యాంగ్‌ స్ట‌ర్ యాక్టివిటీస్ కొంత నెమ్మ‌దించాయి. అప్ప‌ట్లో సినిమా లింకులున్న గ్యాంగ్ స్ట‌ర్ ఒక‌రు హైద‌రాబాద్‌ లో ప‌లు చోట్ల భారీగా ఆస్తుల్ని కూడ‌గ‌ట్టార‌ని - హైటెక్ సిటీ - గ‌చ్చిబౌళి-కాజ‌గూడ ప‌రిస‌రాల్లో కొన్ని కొండ‌ల్ని ఆక్ర‌మించార‌ని చెప్పుకున్నారు. మాదాపూర్ - అయ్య‌ప్ప సొసైటీ ఏరియాలో కొన్నిటిని ఆక్ర‌మించార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అక్క‌డ ఓ ఇంట్లో బంధువులు నివ‌సిస్తున్నార‌న్న మాటా వినిపిస్తోంది. ఇక అయ్య‌ప్ప సొసైటీలో చాలా భూముల్లో అక్ర‌మ క‌ట్ట‌డాలు ఉన్నా ప్ర‌భుత్వాలు- రాజ‌కీయ నాయ‌కుల ప‌రిధిలో సెటిల్‌ మెంట్లు సాగాయ‌న్న మాటా వినిపించింది. ప్ర‌స్తుతం కాజ‌గూడ‌- బ‌యో పార్క్ ప‌రిస‌రాల్లో పూర్తిగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం డెవ‌ల‌ప్ మెంట్స్ చేసింది. ఇనార్బిట్ ఏరియాలో.. న‌గ‌ర‌ పోలీసుల‌కు హెడ్ క్వార్ట‌ర్స్ లాంటి  ఈ ఏరియాలో నిర్మించారు. ఇక్క‌డే సిటీకి మ‌ణిహారం లాంటి ఐకియా మ‌ల్టీప్లెక్సు ఉంది. ఆ చుట్టుప‌క్క‌ల కొన్ని ప్రైమ్ ఏరియాల్లో గ్యాంగ్ స్ట‌ర్స్‌ కి సంబంధించిన భూముల గొడ‌వ‌ల‌పైనా జ‌నాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ నిరంత‌రం సాగుతూనే ఉంటుంది. ఇక ఈ వివాదాలతో సంబంధం ఉన్న ఓ గ్యాంగ్ స్ట‌ర్ భూముల్ని ప్ర‌భుత్వాలు లాక్కున్నాయ‌ని చెప్పుకోవ‌డం కొస‌మెరుపు.
Tags:    
  • Gangster 
  • Tollywood Drugs Racket 

Similar News

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS