• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గమనం' కోసం పవన్‌ తో సహా...

'గమనం' కోసం పవన్‌ తో సహా ఐదుగురు స్టార్స్‌

By - Tupaki Desk
Update: 2020-11-10 14:10 GMT
శ్రియ శరన్‌.. నిత్యామీనన్‌.. ప్రియాంక జవాల్కర్‌ ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న 'గమనం' సినిమా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తం అయిదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. విలక్షణమైన సినిమాగా సుజన రావు దర్శకత్వంలో గమనం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మరియు సినిమాకు సంబంధించిన విషయాలు అంచనాలు పెంచాయి. ఇక రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ట్రైలర్‌ విడుదల కాబోతుంది.

మొత్తం అయిదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. కనుక ట్రైలర్‌ ను కూడా అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అయిదు భాషల్లో కూడా అయిదుగురు స్టార్స్‌ తో విడుదల చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు ట్రైలర్‌ ను పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక హిందీ వర్షన్‌ ట్రైలర్‌ ను సోనూసూద్‌.. తమిళ వర్షన్‌ ట్రైలర్‌ ను జయం రవి.. కన్నడ వర్షన్‌ ను శివరాజ్‌ కుమార్‌ మరియు మలయాళ వర్షన్‌ ట్రైలర్‌ ను ఫహద్‌ ఫసిల్‌ లు సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అయ్యేది రేపటి ట్రైలర్‌ లో ప్రకటించే అవకాశం ఉంది.
Tags:    
  • Nithya Menan 
  • Gamanam 
  • Trailer 
  • Five Languages 
  • Five Stars 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS