• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గానా ఆఫ్ రిపబ్లిక్'...

'గానా ఆఫ్ రిపబ్లిక్' సాంగ్: స్వేచ్ఛ ని ఓ అమ్మాయిలా ఊహించుకుని పాడితే..!

By - Tupaki Desk
Update: 2021-07-10 12:36 GMT
సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ - డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''రిపబ్లిక్''. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'గానా ఆఫ్ రిపబ్లిక్' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'హేయ్ రారో.. హేయ్ రారో.. నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం.. నా మౌనం పాడే గానం.. నా ప్రశ్న సమాధానం' అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. సంగీత బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ పాటకు అందరూ పాడుకునే విధంగా క్యాచీ ట్యూన్ సమకూర్చారు. స్వేచ్ఛ ని ఓ అమ్మాయిలా ఊహించుకొని కాలేజీలో కుర్రాళ్ళు పాడుకునేలా థీమ్ తో గేయ రచయిత రెహమాన్ లిరిక్స్ రాశారు. ఈ యూత్ ఫుల్ సాంగ్ ని యువ గాయకులు అనురాగ్ కులకర్ణి - ధనుంజయ్ - హైమత్ మహ్మద్ - ఆదిత్య అయ్యంగర్ - పృథ్వీ చంద్ర కలసి ఆలపించారు.

'గానా ఆఫ్ రిపబ్లిక్' థీమ్ సాంగ్ కు రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో సాయి తేజ్ వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ విడుదల సందర్భంగా సాయి తేజ్ ట్వీట్ చేస్తూ.. మణిశర్మ తో మొదటిసారి వర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని.. దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. 'రిపబ్లిక్' చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.



Full View
Tags:    
  • Gaana Of Republic 
  • Lyrical Song 
  • Republic 
  • Sai Dharamtej 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS