• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాబోయ్‌ జాతిరత్నాలు...

బాబోయ్‌ జాతిరత్నాలు ముద్దుగుమ్మ డ్రీమ్ రోల్‌

By - Tupaki Desk
Update: 2021-03-29 09:30 GMT
జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా నాచురల్‌ బ్యూటీ అంటూ ప్రశంసలు దక్కించుకుంది. జాతి రత్నాలు సూపర్‌ హిట్‌ నేపథ్యంలో ఆమెకు కూడా మంచి క్రెడిట్ దక్కింది అనడంలో సందేహం లేదు. ఇక టాలీవుడ్‌ లో టాలెస్ట్‌ హీరోయిన్‌ అని కూడా ఈ అమ్మడు పేరు దక్కించుకుంది. ఈమె తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని ఆశ పడుతోంది. ఇదే సమయంలో ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు వస్తే నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా పేర్కొంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన డ్రీమ్‌ రోల్‌ గురించి ఇంకా ఇతర విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింద.ఇ

ఫరియా డ్రీమ్‌ రోల్‌ ఏంటీ అంటూ ప్రశ్నించగా సైకోగా నటించాలని కోరిక. అలాంటి పాత్రలో నటించినప్పుడు మనలోని నటన బయటకు వస్తుంది. మన ప్రతిభ పూర్తిగా బయటకు తీసేందుకు అలాంటి నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలను చేయాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. డ్రీమ్‌ రోల్‌ ఇలాంటివి కూడా ఉంటాయా.. బాబోయ్‌ ఫరియా ఏంటీ ఈ ఆలోచనలు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాను సినిమాల సంఖ్య స్పీడ్ గా పెంచుకోవాలని భావించడం లేదు... మంచి సినిమాలు మాత్రమే చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా ఆమె చెప్పింది. ఇక ఫరియా తదుపరి సినిమా ఏంటీ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లుగా ఆమె పేర్కొంది.
Tags:    
  • Faria Abdullah 
  • Jaathi Ratnalu Movie 
  • Faria Abdullah Latest Images 
  • Faria Abdullah Photos 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS