• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ హీరోలపై ఫ్యాన్స్...

బాలీవుడ్ హీరోలపై ఫ్యాన్స్ ఫైర్..?

By - Tupaki Desk
Update: 2020-03-29 01:30 GMT
క‌రోనా ఎఫెక్ట్ సహాయార్థం ప్ర‌భుత్వ స‌హాయ నిధుల‌కు సౌత్ ఇండియన్ స్టార్స్ విరాళాలు ప్ర‌క‌టిస్తూ ఉన్నారు. టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలందరూ తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు. ఏపీ - తెలంగాణ ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధుల‌కు డొనేట్ చేశారు. అయితే సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు క‌రోనా బాధితుల కోసం ప్ర‌భుత్వ స‌హాయ నిధికి ప్ర‌క‌టించిన విరాళాల‌ను నార్త్ ఇండియన్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారట. చిరంజీవి - నాగార్జున - ప్ర‌భాస్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ - మ‌హేశ్ బాబు - అల్లు అర్జున్ - రామ్ చ‌ర‌ణ్ వంటి వాళ్లు ఏపీ-తెలంగాణ ప్ర‌భుత్వాల కు విరాళాలు ప్ర‌క‌టించార‌ని - అయితే బాలీవుడ్ హీరోలు మాత్రం స్పందించ‌డం లేదంటూ అక్క‌డి నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో కడిగేస్తున్నారట.

బాలీవుడ్ స్టార్ హీరోలుగా చ‌లామ‌ణి అయ్యే ముగ్గురు ఖాన్లు కానీ - అక్క‌డ దేశ భ‌క్తి - సోష‌ల్ రెస్పాన్సిబులిటీ అంటూ సినిమాలు తీసి క్యాష్ చేసుకునే హీరోలు కానీ ఎవ్వ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ విరాళాలు ప్ర‌క‌టించింది లేదు. ఈ నేప‌థ్యంలో వారి పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. సినిమాల‌తో త‌మ‌ను క్యాష్ చేసుకునే హీరోలు.. ఇలాంటి స‌మ‌యంలో మాత్రం స్పందించ‌డం లేదంటూ, వారు సోషల్ మీడియా ద్వారా విరుచుకుప‌డుతూ ఉన్నారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ బాలీవుడ్ స్టార్ నుంచి ఈ విష‌యంలో స్పంద‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటికైనా స్పందించి సహాయం చేస్తారేమో చూడాలి.
Tags:    
  • Fans 
  • Bollywood Heroes 
  • New Virus Outbreak 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS