• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెండు నిమిషాలకే ఇంత...

రెండు నిమిషాలకే ఇంత చేస్తే రెండున్నర గంటలకు ఇంకెంత చేస్తారో?

By - Tupaki Desk
Update: 2021-03-30 12:30 GMT
మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ ట్రైలర్స్‌ ను థియేటర్లలో ప్రదర్శించడం మనం కామన్ గా చూస్తూ వస్తున్నాం. గతంలో బాహుబలి  ట్రైలర్ ను థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించిన సమయంలో అభిమానులు ఏ రేంజ్ లో సందడి చేశారో తెలిసిందే. ఇక నిన్న వకీల్ సాబ్ ట్రైలర్‌ ను కూడా థియేటర్లలో విడుదల చేసి సందడి చేశారు. మేకర్స్‌ ఊహించని తీరులో థియేటర్లలో స్పందన దక్కింది. అభిమానులు కొత్త సినిమా రిలీజ్ అయిన సమయంలో చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అలా ఈ టీజర్ కు సందడి చేశారు. పాలాభిషేకాలు.. కటౌట్ లు ప్లెక్సీలు ఇలా రెండు నిమిషాల ట్రైలర్ కోసం రచ్చ రచ్చ చేశారు.

కేవలం ట్రైలర్‌ థియేటర్‌ లో రిలీజ్ అయితేనే ఈ రేంజ్ లో సందడి చేసిన అభిమానులు ఏప్రిల్‌ 9వ తారీకున సినిమా థియేటర్లలో రానున్న నేపథ్యంలో మరెంత రచ్చ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొనడం ఖాయం. థియేటర్లలో అభిమానులకు పూనకాలే అంటున్నారు. పవన్ మూడు సంవత్సరాల తర్వాత వకీల్‌ సాబ్‌ తో రాబోతున్న నేపథ్యంలో సినిమాపై పీక్స్ లో అంచనాలు ఉన్నాయి. మిడ్‌ నైట్‌ షో లు బెనిఫిట్ షో లు ఇలా మొదటి మూడు రోజుల పాటు అయిదు ఆరు షో లు వేసేందుకు అనుమతులు తీసుకున్నారు. కనుక అభిమానుల సందడి ఇలాగే కొనసాగి సినిమా కు పాజిటివ్ టాక్‌ వస్తే రికార్డు బ్రేకింగ్‌ ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు. ఏప్రిల్‌ 9న థియేటర్ల వద్ద ఉండే సందడి కోసం  అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    
  • Vakeel Saab Trailer 
  • Vakeel Saab 
  • Pawan Kalyan 
  • Tollywood 
  • Vakeel Saab Updates 
  • Dil Raju 
  • Telugu News 
  • Ss Thaman 
  • Dil Raju 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS