• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ-శ్రుతి.. మనసు దోచారు

చైతూ-శ్రుతి.. మనసు దోచారు

By - Tupaki Desk
Update: 2016-08-29 08:22 GMT
ఆల్రెడీ ఎవరే ఎవరే.. అనే శ్రావ్యమైన పాటతో వీనుల విందు చేసింది ‘ప్రేమమ్’ టీమ్. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన వీడియో కూడా వచ్చేసింది. వినడానికి ఎంత హాయిగా ఉందో.. చూసేందుకు కూడా అంతే ఆహ్లాదంగా అనిపిస్తోందా పాట. చందూ మొండేటి చక్కటి విజువల్స్‌ తో మెస్మరైజ్ చేశాడు.

మలయాళ వెర్షన్ కు హైలైట్ గా నిలిచిన మలార్ పాత్రలో శ్రుతి హాసన్ ఎలా ఉంటుందో.. సాయిపల్లవిని శ్రుతి రీప్లేస్ చేయగలదా అని సందేహించిన వాళ్లు ఈ వీడియో సాంగ్ చూశాక అభిప్రాయాలు మార్చుకుంటారేమో. శ్రుతి అంత బాగా ఒదిగిపోయింది ఆ పాత్రలో. చైతూ కూడా చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు.

 మలయాళ వెర్షన్ తో పోలిస్తే ఇందులో విజువల్స్ కొంచెం గ్రాండ్ గా ఉన్నాయి కూడా. ‘‘అందరు అందమైన అమ్మాయిలూ సినిమాల్లోకే వెళ్లరు. కొందరు టీచింగ్ లోకి కూడా వస్తారు’’ అనే కొటేషన్ ను చైతూ.. శ్రుతికి చూపించే షాట్ ఈ పాటకు హైలైట్ అని చెప్పాలి. చైతూ-శ్రుతిల కెమిస్ట్రీ ఈ పాటలో చక్కగా కుదిరింది. సినిమాకు కూడా అదే బలంగా నిలిచేలా కనిపిస్తోంది. మొత్తానికి ‘ప్రేమమ్’ మీద ఇప్పటికే ఉన్న అంచనాలు.. ఈ పాట తర్వాత మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు.
Full View

Tags:    
  • Evare Video Song 
  • Premam Movie 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS