• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ టాక్: మంచోడే కానీ...

టీజర్ టాక్: మంచోడే కానీ తాట తీస్తాడు!

By - Tupaki Desk
Update: 2019-10-09 13:17 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ - వేగేశ్న సతీష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది.  సంక్రాంతి సీజన్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారు.  రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

టీజర్  ఆరంభంలోనే మంచి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు.  "మా మనవడు శివ మంచోళ్ళకే మంచివాడు" అంటూ విజయ్ కుమార్ దంపతులు..  "నా కొడుకు ఆచార్య చాలా మంచివాడు" అని తనికెళ్ళ భరణి.. "మా అల్లుడు బాలు చాలా మంచోడు" అని సీనియర్ నరేష్.. "నా తమ్ముడు సూర్య ఎంత మంచోడో" అని మరోవ్యక్తి.. "నా అన్నయ్య రిషి చాలా మంచోడు" అని మరో అమ్మాయి.. "నా హీరో బాలు చాలా మంచోడు" అని మెహ్రీన్ వరసపెట్టి మంచి పురాణం చెప్తారు. అయితే కట్ షాట్స్ లో కళ్యాణ్ రామ్ రౌడీలను ఇరగదీస్తుంటాడు.   ఫ్రాంక్లీ టీఎన్నార్ తెలుసు కదా.. ఆయన వచ్చి "అందరూ మంచోడు మంచోడు అంటున్నారు.. మరి ఇలా కొడుతున్నావేంట్రా?" అని సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తాడు. "రాముడు కూడా మంచోడేరా.. అయితే రావణాసురుడ్ని ఏసెయ్యలా?" అంటూ కళ్యాణ్ రామ్ ప్రశ్న లాంటి బదులిస్తాడు.

దీనర్థం.. కళ్యాణ్ రామ్ మంచోడే కానీ తన సంచి ఎవరైనా లాక్కుంటే ఊరుకోడు.. తాట తీస్తాడు! పక్కనోళ్ళు మంచి అయితే మంచి.. లేకపోతే గట్టి పంచ్. అది వరస.  కళ్యాణ్ రామ్ పాత్ర ఇంట్రెస్టింగ్ గానే ఉంది.  మరి ఈ న్యూ జెనరేషన్ గుడ్ మ్యాన్ సంక్రాంతి పోటీని ఎలా తట్టుకుంటాడో వేచి చూడాలి. ఆలస్యం ఎందుకు.. ఈ మోడరన్ మంచివాడిని ఎక్కువ ఆలస్యం చేయకుండా చూసేయండి.


Full View

Tags:    
  • Kalyan Ram 
  • Entha Manchivaadavuraa Teaser 
  • Entha Manchivaadavuraa Movie Teaser 
  • Kalyan Ram Entha Manchivaadavuraa Teaser 

Similar News

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

Copyright @2026

Powered by Blink CMS