• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జూనియర్ బాషా.. టీజర్...

జూనియర్ బాషా.. టీజర్ అదరగొట్టాడు

By - Tupaki Desk
Update: 2016-04-28 17:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ కి టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ అందించిన మూవీ సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బాషా. ఆ మూవీలో రజినీకాంత్ మొదట ఫైట్ చేసే కంటే ముందే.. ఆటోవాలా డ్రస్ లో ఉన్న రజినీని రౌడీలు ఓ స్తంభానికి కట్టేసి చితక్కొడతారు. అదే స్టిల్ తన ఓ మూవీ ఫస్ట్ లుక్ గా ఇచ్చి జీవీ ప్రకాష్ కుమార్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఆ సినిమా పేరే 'ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు'. తెలుగులో అయితే 'నాకు ఇంకో పేరుంది'. అఫ్ కోర్స్ కూడా అదే సినిమాలో రజినీ ఫేమస్ డైలాగ్. ఈ టైటిల్ పై బాషా థీమ్ నే తీసుకుని.. సినిమా చేసేశాడు హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. ఇప్పుడా మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ - టైటిల్  లో రజినీని కాపీ కొట్టినా.. ట్రైలర్ లో మాత్రం ఆ ఫ్లేవర్ ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు శామ్ యాంటన్. యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.

గతంలో జీవీ ప్రకాష్-శామ్ యాంటన్ లు కలిసి డార్లింగ్ (ప్రేమ కథా చిత్రం రీమేక్) ను తెరకెక్కించారు. ఇది సూపర్ హిట్ కావడంతో.. ఈ ప్రాజెక్ట్ పై అంతటా ఆసక్తి నెలకొంది. ఎనకు ఇన్నోరు పేరు ఇరుక్కు సినిమాని లైకా ప్రొడక్షన్స్ ను నిర్మిస్తోంది. విజయ్ తో కత్తి తర్వాత.. ఆ సంస్థ నుంచి వస్తున్న మూవీ ఇదే. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ ఆకట్టుకోగా.. నిరోషా - శరవణన్ ల పాత్రలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
Full View

Tags:    
  • GV Prakash 
  • Enakku Innoru Per Irukku 
  • Enakku Innoru Per Irukku Teaser 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS