• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీటూ : మూడు నెలలు నరకయాతన...

మీటూ : మూడు నెలలు నరకయాతన పెట్టాడు!

By - Tupaki Desk
Update: 2018-10-20 05:49 GMT
బాలీవుడ్‌ లో ఇంత కాలం ఉన్న లైంగిక వేదింపులు ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. బయట పడేందుకు భయపడ్డ వారు ఇప్పుడు మీటూ ఉద్యమంలో భాగంగా తమపై జరిగిన లైంగిక దాడులను చెప్పేందుకు మీడియా ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. నానా పటేకర్‌పై తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణల తర్వాత వరుసగా మీటూ అంటూ ఎంతో మంది సెలబ్రెటీలు బాలీవుడ్‌ లో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారిపై లైంగిక ఆరోపణలు చేశారు, చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో షాకింగ్‌ విషయం బయట పడినది.

బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాత విపుల్‌ షాపై ఇరాన్‌ కు చెందిన మోడల్‌ ఇల్నాజ్‌ నొరౌజీ సంచలన ఆరోపణలు చేసింది. తనను నమస్తే ఇంగ్లాండ్‌ సినిమా కోసం ఆడిషన్స్‌ కు పిలిచారని - మూడు నెలల పాటు ఆడిషన్స్‌ అంటూ నరకయాతన పెట్టారని - చివరకు నాకు సినిమాలో ఛాన్స్‌ కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొంది. ఆడిషన్స్‌ పేరుతో నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని - ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించడంతో పాటు - పలు రకాలుగా శారీరక హింసకు పాల్పడేవాడని ఇల్నాజ్‌ చెప్పుకొచ్చింది.

నమస్తే ఇంగ్లాండ్‌ లో కీలక పాత్ర కోసం ఆడిషన్స్‌ అంటూ నన్ను రమ్మని - నన్ను లైంగికంగా వేదించాడని - విపుల్‌ షా పలు సార్లు నా పిరుదులు పట్టుకుని దగ్గరకు లాగే ప్రయత్నం చేశాడని - మద్దు పెట్టడంతో పాటు - నా ప్రైవేట్‌ ప్లేస్‌ లో టచ్‌ చేసేందుకు చూసేవాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడిషన్స్‌ అంటూ నన్ను పిలిచి అసలు ఆడిషన్స్‌ చేయలేదు - సినిమాలో ఛాన్స్‌ ఇవ్వలేదని చెప్పింది. ఎంతో మందిని కూడా విపుల్‌ షా లైంగికంగా వేదించాడంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలోనే విపుల్‌ షా ఆ జాబితాలో చేరాడు.

Tags:    
  • Elnaaz Norouzi 
  • Vipul Shah 
  • Sexual Herrasement 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS