ఇంట్లో వారికి చెప్పి మ‌రీ పోర్న్ స్టార్ అయ్యింద‌ట‌

Update: 2017-06-20 07:31 GMT
బాగా చ‌దువుకున్న కూతురు మాంచి ఉద్యోగంలో చేరుతుంద‌ని ఎదురుచూస్తున్న వేళ‌.. నేను పోర్న్ సినిమాల్లో న‌టించ‌నున్నా? అని చెబితే? ఊహించ‌టానికే ఇబ్బందిగా ఉన్న ఇలాంటి సీన్ రియల్‌ గా జ‌రిగే ఛాన్స్ ఉందా? అంటే లేద‌నే చెబుతారు. కానీ.. పోర్న్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఎల డార్లింగ్ ఎంట్రీ ఊహించ‌ని రీతిలో సాగింద‌ట‌. ఆ విష‌యాన్ని ఈ 30 ఏళ్ల అమ్మ‌డు చెప్పుకొచ్చింది.

పోర్న్ ఫీల్డ్ లోకి వ‌చ్చిన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న వేళ‌.. ఎల కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చింది. 22 ఏళ్ల వ‌య‌సులో మాస్ట‌ర్స్ పూర్తి చేసి.. లైబ్ర‌రీలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ గా ప‌ని చేస్తున్న త‌న‌కు పోర్న్ మూవీస్‌ లో ప‌ని చేయాల‌ని అనిపించిన‌ట్లుగా చెప్పారు. వెంట‌నే ఛాన్స్ ల కోసం ట్రై చేయ‌టం.. అవి వ‌చ్చేయ‌టంతో అడ‌ల్ట్ మూవీకి మేక‌ప్ వేసుకొని సిద్ధ‌మ‌య్యాన‌ని.. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ విష‌యాన్ని పేరెంట్స్‌ కు చెప్ప‌క‌పోతే త‌ర్వాత ఫీల్ కావాల్సి ఉంటుంద‌ని అనిపించి.. వెంట‌నే త‌న ఇంటికి ఫోన్ చేసిన అడ‌ల్ట్ మూవీలో చేస్తున్న‌ట్లు చెప్పానంది.

తాను ఫోన్ చేసి చెబితే.. ఇంట్లో వారంతా జోక్ అనుకొని బిగ్గ‌ర‌గా న‌వ్వార‌ని..కానీ తాను సీరియ‌స్ గా ఈ విష‌యాన్ని చెప్పాన‌ని వారికి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టంతో షాక్ తిన్నారంది. పేరెంట్స్ కు తెలీకుండా చేయ‌టం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని.. అందుకే వారు ఎలా ఫీలైనా చెప్పాల్సిన విష‌యాన్ని మాత్రం చెప్పిన త‌ర్వాతే తాను త‌న తొలి పోర్న్ మూవీ షూటింగ్‌ కు వెళ్లిన‌ట్లుగా పేర్కొని మిగిలిన ప్ర‌పంచానికి షాకిచ్చింది ఎల డార్లింగ్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News