• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  1997 నాటి సినిమాకు...

1997 నాటి సినిమాకు ఇప్పుడు రీమేక్?

By - Tupaki Desk
Update: 2019-10-28 09:26 GMT
తమిళ స్టార్ హీరోలు అజిత్.. విక్రమ్ కలిసి నటించిన మల్టిస్టారర్ ఫిలిం 'ఉల్లాసం'.  ఈపేరు ఎప్పుడూ వినలేదే అనుకోకండి. ఇది 1997 లో రిలీజ్ అయిన సినిమా.. 22 ఏళ్ళయింది కాబట్టి ఈ జెనరేషన్ వారికి ఈ సినిమా గురించి తెలిసి ఉండే అవకాశం తక్కువ.  ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.

ఈ సినిమాకు జేడీ & జెర్రీ ద్వయం దర్శకత్వం వహించారు. కార్తిక్ రాజా అందించిన మ్యూజిక్ తో సూపర్ హిట్ ఆల్బం గా నిలిచింది.  తమిళంలో సినిమా పర్వాలేదనిపించుకుంది కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రీసెంట్ గా ఈ సినిమాను యంగ్ హీరోలతో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని జేడీ & జెర్రీ ప్రకటించారు. ఈ సినిమాలో విక్రమ్ పాత్రలో యువ నటుడు విక్రమ్ ప్రభు.. అజిత్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తారని అంటున్నారు.  త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట.

ఈ సినిమాకు ఒరిజినల్ దర్శకులు జేడీ & జెర్రీ దర్శకత్వం వహిస్తారట. ఈ సినిమా స్టొరీలైన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అయితే ఈ జెనరేషన్ ఆడియన్స్ కు తగ్గట్టు మార్పుచేర్పులు చేస్తే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.  మరి అప్పటి డైరెక్టర్లు ఇప్పటి ఆడియన్స్ పల్స్ ను పట్టుకోగలరా లేదా అనేది వేచి చూడాలి.
Tags:    
  • Dulquer Salmaan 
  • Vikram Prabhu 
  • Ajith-Vikram Ullasam Movie 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS