• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: మీనా రాక‌‌తో...

ఫోటో స్టోరి: మీనా రాక‌‌తో క‌న్నుల పండుగ‌గా దృశ్యం

By - Tupaki Desk
Update: 2021-03-17 04:30 GMT
మ‌ల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన `దృశ్యం 2` తెలుగు రీమేక్ ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. 2014 లో విడుదలైన విక్టరీ వెంకటేష్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `దృశ్యం` కి సీక్వెల్ ఇది. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ - మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించగా తెలుగు వెర్ష‌న్ల‌లో వెంకీ- మీనా జంట‌గా న‌టిస్తున్నారు.

మలయాళ బ్లాక్ బస్టర్స్ దృశ్యం .. దృశ్యం 2 లను తెర‌కెక్కించిన దర్శకుడు జీతు జోసెఫ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ‌లోకి అడుగుపెడుతున్నారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు జీతూ షెడ్యూల్స్ ని డిజైన్ చేశారు.

తాజాగా సెట్స్ లో అందాల క‌థానాయిక మీనా చేరారు. వెంకీతో క‌లిసి స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దృశ్యం టీమ్ గ్రూప్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. తొలి భాగంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్- మీనాయే సీక్వెల్ లోనూ న‌టిస్తుండ‌డంతో సెట్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొందిట‌. సోమవారం నుంచి మీనా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. టీమ్ లో సీనియ‌ర్ న‌టుడు సంప‌త్ రాజ్- న‌దియా స‌హా ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ధారులు క‌నిపిస్తున్నారు. ఈ సినిమాలో  పూర్ణ కూడా ఓ కీలకపాత్ర పోషించ‌నున్నార‌ని తెలిసింది. దృశ్యం 2 రిలీజ్ తేదీని ద‌గ్గుబాటి టీమ్అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.
Tags:    
  • Jeethu Joseph 
  • Meena 
  • Drishyam2 
  • Mollywood 
  • Tollywood 
  • Venkatesh 
  • Telugu News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS