• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హోస్టింగ్ లో మామని బీట్...

హోస్టింగ్ లో మామని బీట్ చేస్తుందా..?

By - Tupaki Desk
Update: 2020-11-19 13:50 GMT
దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం 'సామ్ జామ్' అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి ఈ టాక్ షో ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలను సమంత తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయనుంది. ఇప్పటికే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో సామ్ ఈ టాక్ షో లో మాట్లాడింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో కూడా సామ్ మాట్లాడనుంది. తాజాగా చిరంజీవి ఈ షో కి వచ్చిన సందర్భంగా తీసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే హోస్ట్ గా సమంత తన మామ కింగ్ నాగార్జున ని బీట్ చేస్తుందా అని నెటిజన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు.

సమంత ఇటీవల 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 4కు పార్ట్ టైం హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దసరా స్పెషల్ లో రియాలిటీ షో కి హోస్ట్ గా చేసి సామ్.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ రోజు జరిగిన ఈవెంట్ మంచి టీఆర్పీ కూడా తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు 'సామ్ జామ్' తో ఫుల్‌ టైమ్‌ హోస్ట్‌ గా మారింది. ఇప్పుడు మెగాస్టార్ ని ఇంటర్వ్యూ చేయనున్న సమంత త్వరలో అల్లు అర్జున్ - తమన్నా భాటియా - రష్మిక మందన్న - సైనా నెహ్వాల్ వంటి సెలబ్రిటీలతో మాట్లాడనుంది. చిరంజీవితో చేసే ఎపిసోడ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. సినిమాలు - వెబ్‌ సిరీస్‌ లతో అలరిస్తున్న సామ్.. ఇప్పుడు హోస్ట్ గా మామ నాగార్జున కు పోటీ ఇస్తుందేమో చూడాలి.
Tags:    
  • Samantha 
  • host 
  • talk show 
  • Aha 
  • Sam Jam 
  • Host 
  • Chiranjeevi 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS