• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్రహ్మాస్త్ర: డిస్నీ...

బ్రహ్మాస్త్ర: డిస్నీ వారికి పనులు అప్పగించే ఆలోచనలో కరణ్ జోహార్

By - Tupaki Desk
Update: 2020-04-20 07:50 GMT
బాలీవుడ్లో 'బ్రహ్మాస్త్ర 3D' పేరుతో ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్.. అలియా భట్.. అమితాబ్ బచ్చన్ లు  ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ఎలాంటిది అనేది పక్కన పెడితే ఈ సినిమాను పూర్తి చేసేందుకు హాలీవుడ్ నిపుణులపై ఆధార పడుతున్నారని సమాచారం అందుతోంది.

నిజానికి ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇక్కడే జరగాల్సి ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఆ పని అంత హాలీవుడ్ టెక్నీషియన్స్ కు అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. ఇక్కడ లాక్ డౌన్ కారణంగా పనులన్నీ ఆగిపోవడంతో డిస్నీ వారికి ఈ వర్క్ అంతా అప్పగించాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకు 'బాహుబలి' కి పనిచేసిన డైరెక్షన్ టీం.. 'సాహో' సినిమాకు పనిచేసిన ఎడిటింగ్ టీమ్ ను తీసుకున్నారని అంటున్నారు.

ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 4 న విడుదల కావలసి ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆ పనులన్నీ నిలిచిపోయాయి. అయితే ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉండడం తో.. లాక్ డౌన్ ఎక్కువ రోజులు కొనసాగితే అనుకున్న సమయానికి ఫస్ట్ కాపీ చేతికొచ్చే అవకాశం లేదట. అందుకే హాలీవుడ్ సంస్థ పై ఆధారపడాలని కరణ్ జోహార్ నిర్ణయం తీసుకున్నారట. ఈ లెక్కన 'బ్రహ్మాస్త్ర' ముందుగా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Tags:    
  • Disney Takes Up Brahmastra Work 
  • Brahmastra 
  • Brahmastra Release Date 
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS