అబ్బబ్బబ్బా.. దిశా.. ఏందమ్మా...

Update: 2017-02-22 09:05 GMT
దిశా పటానీ.. లోఫర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పటికే మోడలింగ్ ఇండస్ర్టీలో తన హాట్ సొగసులన్నీ మ్యాగ్జిమం ఆరబోసింది. లింగరీలో ఫోటో షూట్ల నుండి.. హద్దులు లేని అందాల ఆరబోత వరకు అన్నీ చేపట్టేసింది. కాకపోతే ఇవన్నీ సినీలోకానికి కాస్త కొత్తగా ఉండొచ్చు. ఇప్పుడు అమ్మడి పాత వీడియో ఒకటి ఇంటర్నెట్లో ఏ రేంజులో రచ్చ చేస్తోందో తెలుసా?

అక్కడ చూడండి.. దిశా వేసుకున్న సదరు గౌను లోతుల నుండి తొంగి చూస్తున్న అందాలను ఓసారి పలుకరించండి. ఆ కాస్ట్యూమ్ లో ఇమిడిపోవడానికి ఒంపైన అందాలన్నీ ఎంత కష్టపడుతున్నాయో చూస్తే పులకరిస్తోంది కదూ? కొన్ని రోజుల క్రితం ఫిలింఫేర్ ఫంక్షన్ కు దిశా పటానీ ఇలా విచ్చేసింది. ప్రియుడు టైగర్ ష్రాఫ్‌ కు దూరంగా అలా కూర్చుంది. కాకపోతే రెడ్ కార్పెట్ మీద నడిచినప్పుడు అమ్మడి అందాల పలకరింపు ఓ విధంగా ఉంటే.. అక్కడ గెస్టు సీట్లలో కూర్చున్నప్పుడు మాత్రం వాటి తాకిడి మరింత పెరిగింది. రకరకాల యాంగిల్స్ నుండి తీసిన ఫోటోల్లో ఆ అందాల మోత మొత్తంగా వేడెక్కించేసింది.

అయితే గతంలో సన్నీ లియోన్.. తాప్సీ.. కాజల్ అగర్వాల్ కూడా ఇలా తమ యద సౌందర్యంతో దారాళంగా రాశులు దారబోసి మరీ కెమెరాలకు చాలా పని చెప్పారు. కాని వారు బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి ఆ ఆరబోత ఒక్కటే సరిపోదుగా. సరిపోలేదు కూడా. మరి దిశ విషయంలో ఏమవుతుందో చూద్దాం. కాని అమ్మడి అందాలు ఉన్నాయే.. అబ్బబ్బబ్బా.. వాటి లెక్కే వేరు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News