• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ సినిమా.. అమెరికాలో...

పవన్ సినిమా.. అమెరికాలో వెతుకుతున్నారు

By - Tupaki Desk
Update: 2017-04-11 12:38 GMT
ఏంటా పవన్ సినిమా కోసం అమెరికలో వెతకడం ఏంటి అనుకుంటున్నారా? ఇది పవన్ కళ్యాణ్‌ హీరోగా చేస్తున్న సినిమా కోసం కాదులేండి.. తొలిసారిగా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కోసం. ఆయన ఇప్పటికే తనే హీరోగా చేస్తూ చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు.. కాకపోతే బయట హీరోతో తన పవన్ కళ్యాణ్‌ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఇంతవరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. తొలిసారిగా నితిన్ హీరోగా.. త్రివిక్రమ్ మరియు నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి సహ నిర్మాతలుగా.. లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరక్షన్లో ఒక సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఈ కథంతా.

సాధారణంగా పవన్ ప్రొడక్షన్.. త్రివిక్రమ్ మూల కథ అనగానే.. సినిమా అంతా కూడా ఇక్కడే ఏదన్నా పల్లెటూరులో తీస్తారేమో అనుకున్నారు అందరూ. తెలుగు నేపథ్యంలో సినిమా సాగుతందని ఆశించారు. కాని అనూహ్యంగా.. ఈ సినిమా మొత్తం అమెరికాలో తెరకెక్కనుంది. నిన్నటివరకు న్యూయార్క్ లో లొకేషన్ల కోసం వేట సాగించిన దర్శకుడు కృష్ణ చైతన్య.. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో వెతుకున్నాడు. ఈయనతో పాటు సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యం కూడా ఈ వేటలో పాలుపంచుకుటున్నాడు. గతంలో ఈయన అ..ఆ సినిమా కోసం కలర్ ఫుల్ విజువల్స్ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఆమెరికానే కొత్తగా చూపిస్తాం అంటున్నారు వీరిరువురు.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు. ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఈ సినిమా కోసం ఎప్రోచ్ అయినట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Director Krishna Chaitanya 
  • Nithin 
  • San Francisco 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS