• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రిష్ భలే తెలివిగా...

క్రిష్ భలే తెలివిగా తప్పించుకున్నాడే

By - Tupaki Desk
Update: 2018-12-20 06:15 GMT
ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో తలమునకలై ఉన్న దర్శకుడు క్రిష్ కు వచ్చే ఏడాది మొదటి రెండు నెలల కాలం కెరీర్లోనే చాలా స్పెషల్ గా నిలవబోతోంది. కారణం ఎన్టీఆర్ రెండు భాగాలతో పాటు మణికర్ణిక కేవలం నెల రోజుల వ్యవధిలో జనవరి 9 నుంచి ఫిబ్రవరి 7 మధ్యలో విడుదల కాబోతున్నాయి. ఇప్పుడున్న దర్శకుల్లో ఇలా ఇంత తక్కువ గ్యాప్ లో మూడు సినిమాలు విడుదల కావడం ఎవరికీ జరగలేదు. ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. కాని క్రిష్ దాన్ని ఘనతగా ఫీలవ్వడం లేదు.

కారణం మణికర్ణిక వ్యవహారాలకు పూర్తి దూరంగా ఉండటమే. క్రిష్ వదిలేసిన భాగాన్ని తన చేతుల్లోకి తీసుకుని మొత్తం తానే తీసినట్టు గా బాలీవుడ్ మీడియా కు చెప్పుకుంటున్న కంగనా అలాంటి స్టేట్మెంట్స్ ద్వారా వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేస్తోంది కాని క్రిష్ తన మానాన తానుంటూ నిర్మాతగా వ్యవహరించిన అంతరిక్షం విడుదలతో  పాటు ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ పనుల్లో బిజీ అయిపోయాడు. నిజానికి కంగనా చాలా ప్లాన్డ్ గా క్రిష్ ని వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. 70 శాతం షూటింగ్ తనే చేసానని చెప్పుకుంటే అప్పుడు క్రిష్ బయటికి వచ్చి ఏదో ఒకటి చెబుతాడు దానికి మళ్ళి కౌంటర్ ఇవ్వొచ్చు ఇలా మణికర్ణికను మీడియా లో నానుతూ ఉండేలా చేయొచ్చని తన ప్లానట.

గతంలో తను వెడ్స్ మను రిలీజైనప్పుడు సినిమా వారసుల మీద విరుచుకుపడి తన మీద అటెన్షన్ వచ్చేలా చేసుకుంది. సిమ్రాన్ విడుదల టైంలో హృతిక్ రోషన్ తో గొడవను తీసుకొచ్చింది. అవన్నీ ప్లస్ అయ్యి కంగనా పేరు మ్రోగిపోయేలా చేసాయి. అయితే కంగనా ప్లాన్ ఈ సారి వర్క్ అవుట్ కావడం లేదు. టైటిల్ కార్డ్స్ లో తన పేరు మీద క్రిష్ పేరు వేసి సినిమా మొత్తం తానే తీసానని చెప్పుకుంటున్నా క్రిష్ చీమ కుట్టినట్టుగా కూడా స్పందించకపోవడం చూస్తే పాపం ఈసారి కంగనా ప్లాన్ రివర్స్ అయినట్టే ఉంది. ట్విట్టర్ లో ట్రైలర్ ను షేర్ చేయడం తప్ప క్రిష్ మణికర్ణిక గురించి ఎక్కడా మాటవరసకు సైతం ప్రస్తావన తీసుకురావడం లేదు
Tags:    
  • Director Krish 
  • Manikarnika 
  • NTR Biopic 
  • telugu News 

Similar News

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

Copyright @2026

Powered by Blink CMS