• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ చివరి సినిమా ఆ...

పవన్ చివరి సినిమా ఆ దర్శకుడికా?

By - Tupaki Desk
Update: 2017-10-31 17:14 GMT
పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడం.. ఏ దర్శకుడికి అయినా డ్రీమ్ అని చెప్పాల్సిందే. తన స్టార్ పవర్ తోనే లక్షల మందిని థియేటర్లకు రాబట్టగల సత్తా పవర్ స్టార్ సొంతం. అలాగే.. అన్ని కోట్ల మంది అంచనాలను అందుకునేలా సినిమా చేయడం అన్న పాయింట్ కూడా డైరెక్టర్లను చాలా ఎగ్జయిట్ చేస్తుంది.

కానీ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్.. ఇక ఎన్ని సినిమాలు చేస్తాడన్నది సందేహమే. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతోన్న తరుణంలో వీలైనంతగా సమయాన్ని జనసేన కోసం కేటాయించాలని పవన్ చూస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం త్రివిక్రమ్ తో మూవీ పూర్తి చేసిన తర్వాత.. మరొక్క సినిమా చేయాలని భావిస్తున్నాడట పవర్ స్టార్. అంటే పవన్ 26.. కనీసం ఎన్నికల వరకూ అయినా పవర్ స్టార్ కు చివరది అని చెప్పాల్సిందే. ఇది పొలిటికల్ టచ్ తో జనాలను జనసేనవైపు ఆకట్టుకునేలా ఉండాలన్నది పవన్ టార్గెట్ అని తెలుస్తోంది. పైగా వీలైనంత త్వరగా సినిమా కంప్లీట్ చేయగలగాలి.

అటు పొలిటికల్ మూవీ.. ఇటు త్వరగా పూర్తి చేయడం.. ఈ రెండు క్వాలిటీస్ ఉన్న దర్శకుడు క్రిష్ మాత్రమే అని పవన్ క్యాంప్ విశ్వసిస్తున్నట్లుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. నిజానికి వేదాలం రీమేక్ లో పవన్ చేస్తాడని అన్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ తర్వాత సంతోష్ శ్రినివాస్ డైరెక్షన్ లో ఓ డైరెక్ట్ మూవీ చేయనున్నాడనే టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇవేమీ కాకుండా.. క్రిష్ తో ఓ పొలిటికల్ సబ్జెక్ట్ ప్లాన్ చేయాలని చూస్తున్నట్లు టాక్.
Tags:    
  • Director Krish 
  • Pawan kalyan 

Similar News

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS