• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో రెండు చరిత్రలు...

మరో రెండు చరిత్రలు తీస్తాడట

By - Tupaki Desk
Update: 2017-02-13 06:36 GMT
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా వచ్చిన శాతకర్ణి.. ఆయన కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాదు.. బాలయ్యను 50 కోట్ల క్లబ్ లోకి చేర్చింది. యూఎస్ఏలో బాలయ్య మూవీస్ కి అసలు మార్కెట్ లేని పరిస్థితుల్లో.. దాదాపు 2 మిలియన్ డాలర్లను రాబట్టింది. 2000వేల సంవత్సరాల క్రితం నాటి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను.. దర్శకుడు క్రిష్ అద్భుతంగా చూపించడంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పడం అతిశయోక్తి కాదు. బాలయ్య నటనా సామర్ధ్యం ఒక ఎత్తయితే.. క్రిష్ ట్యాలెంట్ మరోవైపు ఈ మూవీకి సహకరించాయి.

ఇప్పటివరకూ కమర్షియల్ సక్సెస్ చూడని క్రిష్ కు.. శాతకర్ణి చాలానే ఉత్సాహాన్ని ఇచ్చింది. అత్యంత వేగంగా ఆ చిత్రాన్ని తీయగలగడం.. తెలుగు చరిత్రపై మరిన్ని సినిమాలను తీయాలనే ఆలోచనకు స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు మరో రెండు హిస్టారికల్ మూవీస్ తీస్తానని చెబుతున్నాడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. శ్రీకృష్ణ దేవరాయలు కథతో పాటు.. గౌతమబుద్ధుడిపై కూడా సినిమాలు తీస్తానని చెప్పాడు.

కృష్ణ దేవరాయలు పాత్ర.. తెలుగు ఆడియన్స్ కు పరిచితమే. తిరుమల నిర్మాణానికి.. తెలుగు ఖ్యాతిని పెంచేందుకు.. ఆయన కృషి అసామాన్యం. మరోవైపు భారత్ లో పుట్టి చైనీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆరాధ్యుడైన గౌతమబుద్ధుడి కథ కూడా ఆసక్తి కలిగించేదే. తను ఎంచుకునే కాన్సెప్టులతోటే సగం సక్సెస్ సాధించేస్తున్నాడు క్రిష్.
Tags:    
  • Director Krish 
  • Srikrishna DevayaRaya 
  • Gouthama Buddudu Movies 
  • Telugu News 
  • Telugu CInema News 
  • Tollywood 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS