• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆదిపురుష్‌' షూట్ పై...

'ఆదిపురుష్‌' షూట్ పై డైరెక్టర్ కామెంట్స్..!

By - Tupaki Desk
Update: 2021-03-23 12:39 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ - బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ కాంబినేషన్ లో ''ఆదిపురుష్‌'' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారం వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటుగా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారని సమాచారం.

ఇకపోతే ఇటీవల ఓ డైలీతో మాట్లాడిన ఓం రౌత్ షూటింగ్ ఎలా జరుగుతున్నదీ వెల్లడించారు. 'ఆదిపురుష్‌' షూటింగ్ అంతా పాజిటివిటీతో జరుగుతోందని.. అందరూ ఎనర్జిటిక్ గా ఇందులో పాల్గొంటున్నారని ఓం రౌత్ చెప్పుకొచ్చారు. 3డీ టెక్నాలజీలో రూపొందనున్న ఈ సినిమా సెట్స్ లో ఉన్న పాజిటివిటీ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సెట్స్ లో గ్రీన్ మ్యాట్ పై షూట్ చేయనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ లా రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. 'ఆదిపురుష్‌' వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    
  • Director 
  • Adipurush shoot 
  • Om raut 
  • Prabhas 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS