• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అన్ నేచురల్ కాదంటున్న...

అన్ నేచురల్ కాదంటున్న చందు

By - Tupaki Desk
Update: 2017-08-01 11:03 GMT
ఇప్పుడు సినిమాల్లో ఉండే సీన్లన్నీ అన్ నేచురల్  ఏనా? అంటే అవన్నీ అసహజమైనవేనా? అదేనండి.. పల్లెటూళ్ళో ఉండే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటే పాటలకు మాత్రం ఫారిన్ లొకేషన్లు ఎందుకు వెళతారు అని ప్రశ్నిస్తోంది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరో కాదు.. ''దర్శకుడు'' సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఈషా రెబ్బా. ఆ సినిమాలో ఈ తెలుగమ్మాయ్ చేస్తున్న క్యారక్టర్ ఏంటంటే.. అక్కడ సినిమాల్లో పనిచేస్తున్న హీరోను.. అసలు దర్శకుడు చేసేదే ఏముంది.. పైగా మన సినిమాల్లో సీన్లు ఓ చోట పాటలు ఓ చోట అంటూ హేళన చేయడమే. దీనిపై ఇప్పుడు 'కార్తికేయ' ఫేం డైరక్టర్ చందు మొండేటి ఏమంటున్నాడో తెలుసా?

''సినిమాల్లోని చాలా సీన్లను మనం నిజం జీవితం నుండే తీసుకుంటాం. ఉదాహరణకు నేను ఈ మధ్యన తీసిన ప్రేమమ్ సినిమాలోఒక కొటేషన్ పెట్టాను. నిజానికి నా భార్య కూడా లెక్చరరే. నాది ప్రేమ వివాహం. తనకు ప్రపోజ్ చేసినప్పుడు.. 'ఈ ప్రపంచంలోని అందమైన అమ్మాయిలందరూ సినిమాల్లోనే లేరు. కొంతమంది లెక్చరర్లుగా కూడా ఉన్నారు' (All beautiful women in this world are not into movies. Some are into teaching too) అంటూ ఒక కొటేషన్ పంపాను. దానికే తను ఇంప్రెస్ అయ్యి నన్ను ప్రేమించింది. అదే నేను సినిమాలో కూడా వాడాను'' అంటూ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. సో సినిమాల్లోని సీన్లు అన్నీ అన్ నేచరుల్ కాదండోయ్. కొన్ని నిజంగా నిజాలే. దర్శకులే స్వీయానుభవాలే!!

Full View
Tags:    
  • Director Chandoo Mondeti 
  • Darshakudu Movie 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS