ట్యాంక్ టాప్ తో డేర్ చేసేసింది

Update: 2017-07-20 10:36 GMT
అందాల ఆరబోత రాన్రానూ కొత్త మలుపులు తీసుకుంటోందనే సంగతి చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు మోడల్స్ కు మాత్రమే పరిమితమైన వాటిని.. ఇప్పుడు స్టార్ స్టేటస్ ఉన్న భామలు కూడా చేసేస్తున్నారు. ఇక ఇప్పటికే స్టార్లుగా వెలిగిపోతున్న వారే అందాల రచ్చ చేస్తుంటే.. ఆ స్థాయికి వెళ్లేందుకు ఉబలాటపడుతున్న వారి హంగామా మరీ ఎక్కువగా ఉంటోంది.

డింపుల్ చావ్లా అనే భోపాల్ బ్యూటీ.. ప్రస్తుతం మోడల్ గా ముంబైలో బాగానే వెలుగుతోంది. ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా కంటెస్టెంట్ గా విపరీతమైన ప్రచారం పొందిన ఈ బ్యూటీ.. ఇప్పటికే గ్లామర్ వరల్డ్ ఉన్నా.. తన రేంజ్ ను ఇంకా పెంచేసుకునేందుకు తెగ కష్టపడిపోతోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఓ ఫోటోషూట్ సూపర్ సెన్సేషన్ గా మారిందని చెప్పాలి. ఒంటిమీద కేవలం ట్యాంక్ టాప్ ను మాత్రమే ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చేసింది. ఒంటి మీద మరే విధమైన ఆచ్ఛాదన ధరించకపోవడమే.. ఈ ఫోటో షూట్ స్పెషాలిటీ.

అమ్మడి పరువాలు అన్నీ ఆ ట్యాంక్ టాప్ లోంచ స్పష్టంగా కనిపిస్తున్నా.. ఏ మాత్రం బిడియపడకుండా.. సొగసులతో విపరీతంగా రెచ్చగొట్టేస్తోంది డింపుల్ చావ్లా. మరి ఇంతలేసి అందం ఫోటో షూట్స్ దగ్గరే ఆగిపోతుందా.. లేక సినిమా రంగంలో కూడా ఈ భామ సత్తా చాటే అవకాశం ఉందా అనే మాటకు కాలమే ఆన్సర్ చేయాలి. 
Tags:    

Similar News