• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజుగారు మాస్టర్ స్ట్రోక్...

రాజుగారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారే!

By - Tupaki Desk
Update: 2018-10-13 08:25 GMT
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుందన్నా.. అయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా రిలీజ్ అవుతుందన్నా ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఎంతో ఆసక్తి వ్యక్తం అయ్యేది. కానీ ఈమధ్య పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఆయన జడ్జిమెంట్ పై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  కానీ ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో 'అరవింద సమేత' రిలీజ్ అయ్యి ఆయనకు కాస్త రిలీఫ్ ఇచ్చింది.

ఈ సినిమాను రాజుగారు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే.   ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ గా నిల్చిన ఈ సినిమా రాజుగారికి లాభాలు తీసుకోచ్చేదిగానే ఉంది.  ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో 'అరవింద సమేత' టీమ్ తో కలిసి దిల్ రాజు మీడియాతో ముచ్చటించిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయనకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది.  ఈనెల 18 న దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమా రిలీజ్ కానుంది.  త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరో గా ఈ సినిమా తెరకెక్కింది.  'అరవింద సమేత' రిలీజ్ అయిన వారంలోపే 'హలో గురూ ప్రేమ కోసమే' ను విడుదల చేస్తే కాంపిటీషన్ లో నష్టం జరుగుతుంది కదా అంటే..రాజు ఇంట్రెస్టింగ్ జవాబిచ్చారు.  దసరా పండగ సీజన్ కు రెండు హిట్ సినిమాలకు స్కోప్ ఉంటుందని.. హాలిడే సీజన్ కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పారు.

అది నిజమే.. మరోవిధంగా కూడా 'అరవింద సమేత' హిట్ కావడం దిల్ రాజు జడ్జిమెంట్ పై మరో సారి ప్రేక్షకులకు నమ్మకం వచ్చింది. ఈ ఊపులో దిల్ రాజు సినిమా 'హలో గురూ ప్రేమ కోసమే' రిలీజ్ కావడంతో పాజిటివ్ వైబ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అదే కనుక 'అరవింద సమేత' కంటే ముందే ఈ సినిమా రిలీజ్ అయితే.. జనాలు 'శ్రీనివాస కళ్యాణం' ..'లవర్' లాంటి సినిమాలను గుర్తుచేసుకోవలసి వచ్చేది. అందుకేనేమో దిల్ రాజు 'అరవింద సమేత' సక్సెస్ మీట్ కు హాజరై సక్సెస్ లో ఉన్నామనే ఫీలింగ్ కలించారు.
Tags:    
  • Dil Raju 
  • Aravinda Sametha 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS