• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శతమానం.. దిల్ రాజు పంట...

శతమానం.. దిల్ రాజు పంట పండిందిగా

By - Tupaki Desk
Update: 2017-01-22 04:51 GMT
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య వచ్చినా.. శతమానం భవతి మంచి హిట్ సాధించేసింది. గతేడాది ఎక్స్ ప్రెస్ రాజా మాదిరిగానే ఈ ఏడాది కూడా శతమానం భవతితో హిట్ కొట్టేసి.. సంక్రాంతి ఫ్యామిలీ హీరో అనిపించేసుకున్నాడు శర్వానంద్. ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి 16.5 కోట్ల షేర్ వసూలు చేసేయడం సెన్సేషన్ అయిపోయింది.

శతమానం భవతికి అత్యధికంగా కలెక్షన్స్ వస్తున్న ఏరియాలు నైజాం.. ఉత్తరాంధ్ర ప్రాంతాలు. ఆశ్చర్యకరంగా ఈ రెండు ఏరియాల్లోనూ శర్వా సినిమాను స్వయంగా రిలీజ్ చేసుకున్నాడు దిల్ రాజు. నైజాంలో ఇప్పటివరకూ 4.85 కోట్ల షేర్ వసూలు కాగా.. వైజాగ్ ఏరియాలో 2.75 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ ఏరియాల్లో ఇంకా హౌస్ ఫుల్స్ పడుతుండడం.. కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో.. దిల్ రాజుకు మరిన్ని లాభాలను.. ఈ చిత్రం అందించడం ఖాయం అయిపోయింది.

తూర్పు గోదావరిలో కూడా 1.75 కోట్ల వసూళ్లు.. సీడెడ్ లో 1.6 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది శతమానం భవతి. మరోవైపు ఓవర్సీస్ ఫిగర్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నా.. మొత్తం మీద నైజాం.. ఉత్తరాంధ్రల ఈ చిత్రం ఎక్కువ వసూళ్లను రాబడుతుండడం.. ఈ ప్రాంతాల్లో దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేసుకోవడం.. ఈ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ తెలివితేటలకు నిదర్శనంగా చెప్పచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Dil Raju 
  • Shatamanam Bhavati Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS