• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శతమానంపై అందుకే అంత...

శతమానంపై అందుకే అంత నమ్మకమా?

By - Tupaki Desk
Update: 2016-12-31 17:30 GMT
శర్వానంద్ లేటెస్ట్ మూవీ శతమానం భవతి.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతోంది. చెప్పినట్లుగానే చెప్పిన డేట్ కే శతమానం విడుదలయిపోతోంది. ఖైదీ నంబర్ 150.. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నా సరే చిన్న సినిమా అయిన శతమానం భవతిని ఎంతో నమ్మకంగా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు.

ఇలా విడుదల చేయడానికి ఫ్యామిలీ కంటెంట్ కారణం అని ఇన్నాళ్లూ టాక్ వినిపించింది కానీ.. అసలు విషయం వేరట. శర్వానంద్ 25 వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని.. దిల్ రాజు చాలా జాగ్రత్తగా తెరకెక్కేలా జాగ్రత్త పడ్డాడట. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందినా.. ఈ మూవీ షూటింగ్ ను ఒక్క రోజు కూడా దిల్ రాజు మిస్ కాలేదని చెబుతున్నారు. సహజంగానే మేకింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకునే దిల్ రాజు.. శతమానం విషయంలో మరీ ఎక్కువగా అలర్ట్ గా ఉన్నాడని అంటున్నారు.

ఆల్మోస్ట్ గా శతమానం భవతి చిత్రానికి దిల్ రాజునే దర్శకుడు అనేసినా తప్పులేదని చెప్పుకుంటున్నారు. అందుకే ఎంతటి పోటీ ఉన్నా.. తన సినిమాపై నమ్మకంతో శర్వా సినిమాని రిలీజ్ చేస్తున్నాడట దిల్ రాజు. ఈ టాక్ నిజమే అయ్యి.. ఈ ఎటెంప్ట్ సక్సెస్ అయితే.. దిల్ రాజును డైరెక్టర్ గా చూసేయచ్చేమో!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • DIl Raju 
  • Shatamanam Bhavati Movie 

Similar News

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

Copyright @2026

Powered by Blink CMS