• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐదు నిమిషాల్లోనే ఇంత హాట్...

ఐదు నిమిషాల్లోనే ఇంత హాట్ ఫోటో తీశాడా?

By - Tupaki Desk
Update: 2021-01-14 08:24 GMT
శ‌ర్మా సిస్ట‌ర్స్ నేహాశ‌ర్మ‌-ఐషా శ‌ర్మల ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 2019-20 సీజ‌న్ ఈ భామ‌ల‌దే. నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అభిమానుల కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ముఖ్యంగా నేహా సోద‌రి ఐషా అయితే అడ్డూ ఆపూ లేకుండా వ‌రుసగా హీటెక్కించే ఫోటోల్ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.

తాజాగా అలాంటి ఓ అరుదైన ఫోటోతో సంక్రాంతి ట్రీటిచ్చింది అమ్మ‌డు. బ్లాక్ ఇన్ వోర్.. బ్లాక్ బ‌ట‌న్ షార్ట్ లో ద‌ర్శ‌న‌మిచ్చిన ఈ బ్యూటీ టోట‌ల్ టాప్ టు బాటమ్ బ్లాక్ లో హీటెక్కించింది. సీకే బ్రాండ్ కే కాంపిటీటివ్ బ్రాండ్ ని ప్ర‌చారం చేస్తోందా? అన్నంతగా చెల‌రేగింది.

ఈ ఫోటో తీయడానికి గడిపిన సమయం - 5 నిమిషాలు. నవ్వుతూ గడిపిన సమయం - 20 నిమిషాలు. నేను జీవితంలో చాలా విషయాలు గుర్తుంచుకుంటాను. ఇది ఎంత ఆనందాన్ని తెచ్చిపెట్టింది? ధన్యవాదాలు.. అంటూ ముసిముసిగా న‌వ్వేసింది. ఫారోఖోథియా ఫోటో కోసం ఇంత‌గా శ్ర‌మించాన‌ని ఐషా శ‌ర్మ తెలిపింది. అంత‌సేపు  నవ్వినందుకు ఎక్కువ శ్ర‌మించాల్సొచ్చింద‌న్న హింట్ కూడా ఇచ్చింది. అన్న‌ట్టు ఫోటోషూట్ కోస‌మే అంత‌గా శ్ర‌మించాన‌ని ఇదైపోతే న‌టించేందుకు ఇంకెంత క‌ష్ట‌ప‌డిపోతుందో? మ‌హాన‌టిలా ఒంటి క‌న్నుతో ఏడ్వాలి! అని ద‌ర్శ‌కుడు కోరితే ఏడ్చి నిరూపిస్తుందంటారా?
Tags:    
  • aisha Sharma 
  • aisha Sharma Photoshoot 
  • aisha Sharma Movies 
  • aisha Sharma Latest Updates 
  • aisha Sharma Photos 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS