• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిమ్మ తిరిగే మాస్ సాంగ్‌...

దిమ్మ తిరిగే మాస్ సాంగ్‌ లో రచ్చ

By - Tupaki Desk
Update: 2015-08-04 05:30 GMT

Full View
శ్రీమంతుడికి ఇప్పటికే ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మఖ్యంగా పాటలయితే... కేకలు పెట్టించేస్తున్నాయి ఫ్యాన్స్‌ తో. ఫాస్ట్ బీట్‌ లే కాదు.. మెలోడీలు కూడా జనాల్లోకి బాగానే వెళ్లిపోయాయి. శ్రీమంతుడి టీం మొత్తం టీవీ ఛానళ్లన్నీ చుట్టేస్తూ, అడిగినోళ్లకంతా ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తూ... హైప్ పెంచేస్తున్నారు. సినిమాలో సంగతులేవీ చెప్పకుండానే... మూవీ ని, మహేష్ బాబుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే అంచనాలు ఆకాశానికి చేరిన టైంలో... కరెక్ట్‌ గా ఓ మాస్ సాంగ్ ని వదిలారు జనాలపైకి.

అసలే మహేష్.. అందులోనూ ఆ బీట్ మాస్... పక్కనే శృతి టెంప్టింగ్ డ్యాన్స్.. ఇక ఈ మూడింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అదిరిపోతోంది. ఇప్పటివరకూ ఏ మూవీలోనూ కనిపించని రేంజ్‌ లో ఆకట్టుకునే సెట్ డిజైన్స్. కలర్ కాంబినేషన్స్... వహ్వా దటీజ్ ప్రిన్స్ మహేష్ అనిపించేలా ఉన్నాయి. ఇక పిక్చరైజేషన్ అయితే.. మహేష్ మళ్లీ ఇరక్కొట్టేయడం ఖాయమనిపిస్తోంది. రెండు మూవీలు నిరుత్సాహపరిచాయామో... మహేష్ కూడా మాంచి కసితో వేశాడు స్టెప్స్.

దిమ్మతిరిగే... అంటూ సాగే ఈ పాట శ్రీమంతుడిపై అంచనాలను మరో పది మెట్లు ఎక్కించేంసింది. వారం ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో... ఒకటి అరా టికెట్స్ మినహా థియేటర్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మాస్ కి మాంచి కిక్ ఇచ్చే సాంగ్ వదలడంతో... క్రేజ్ మరింతగా పెరిగిపోనుంది. చూస్తుంటే... బయటకు చెప్పకపోయినా... వంద కోట్ల మీదే కన్నేసినట్లున్నాడు మహేష్. అంతేలెండి శ్రీమంతుడి ఖాతాలో వంద కోట్లయినా ఉండకపోతే ఎలా ?
Tags:    
  • Mahesh babu 
  • Shruthi Hassan 
  • Srimanthudu Movie 
  • Telugu News 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS