• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శవంతో సెక్సా?? ఇలాంటివి...

శవంతో సెక్సా?? ఇలాంటివి కూడానా..

By - Tupaki Desk
Update: 2017-03-23 07:06 GMT
కాదేది కవితకు అనర్హం అని ఆనాడు మహాకవి శ్రీశ్రీ చెబితే.. కాదేది సినిమా స్టోరీకి అనర్హం అంటూ ఈనాడు చాలామంది చెబుతున్నారు. శవాలతో సెక్స్ చేయడం అనే అంశాన్ని కూడా మనం సినిమాగా తీయొచ్చు. ఆల్రెడీ ఇంగ్లీష్‌ అండ్ ఫ్రెంచ్ లో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. నెక్రోఫీలియా అనే ఈ కాన్సెప్టుతో ఇప్పుడు తెలుగులో కూడా ఒక సినిమా వస్తోంది తెలుసా.

'దేవిశ్రీప్రసాద్' అనే పేరుతో వస్తున్న ఈ సినిమా.. దేవి.. శ్రీ.. ప్రసాద్ అనే ముగ్గురు కుర్రాళ్ళ కథ. ధనరాజ్.. మనోజ్ నందం.. మరో కుర్రాడు టైటిల్ పాత్రలను చేస్తున్నారు. అయితే టీజర్ చూసిన ఎవ్వరికైనా కూడా గాట్టి షాకే తగులుతుంది. స్వామి రారా సినిమాతో ఫేమస్ అయిన పూజ రామచంద్రన్ ను చంపేస్తారు. ఆమె డెడీ బాడీని మార్చరీలో పెడతారు. అప్పుడు ఆమె శవంతో ఎవరో సెక్స్ చేసుకుంటూ ఉంటే.. ఆమె ముఖం క్లోజప్ ను చూపిస్తూ.. కాస్త భయపెట్టే కార్యక్రమం మొదలెట్టాడు దర్శకుడు. స్పెర్మ్ డొనేషన్ వంటి కాన్సెప్టులతో సినిమాలో తీస్తే లేదు కాని.. శవంతో సెక్స్ చేస్తే ఏముందిలే అనుకున్నారా ఏంటి?

ఏదేమైనా కూడా సంచలనానికి కేంద్ర బింధువుగా మారిన ఈ టీజర్ చూశాక.. అసలు సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తుందా అనే సందేహం వస్తోంది. లెటజ్ సీ.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Devi Sri PRasad 
  • Devi sri Prasad Movie 
  • Devi Sri Prasad Movie Trailer 

Similar News

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

Copyright @2026

Powered by Blink CMS