• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒకేసారి మాల్దీవ్స్ లో...

ఒకేసారి మాల్దీవ్స్ లో విజయ్, రష్మిక!

By - Tupaki Desk
Update: 2022-10-07 08:30 GMT
సినీ తారలకు ఏమాత్రం గ్యాప్ వచ్చినా కూడా హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగా ఇష్టపడుతుంటారు. రోజు గంటల తరబడి షూటింగ్స్ లో అలసిపోతూ.. చేసిన సన్నివేశాలు మళ్లీమళ్లీ చేసి కొన్నిసార్లు తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉంటారు. ఒక విధంగా యాక్టింగ్ చేయడం అనేది చాలామందికి కష్టంగానే ఉంటుంది.

ముఖ్యంగా హీరో హీరోయిన్స్ అయితే పలుమార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఆ ప్రెజర్ అంతా తీర్చుకోవడానికి వారు కొంతకాలం గ్యాప్ కూడా తీసుకుంటూ ఉంటారు.

ఇక ముఖ్యంగా చాలామంది ఇటీవల కాలంలో మాల్దీవ్స్ వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు కూడా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా ఎవరు వెళ్లారో తెలియదు కానీ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలకు సంబంధించిన ఫోటోలు అయితే వైరల్ గా మారుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లో ఒకే రోజు కనిపించడం వైరల్ గా మారింది.
 
వీరిద్దరూ ఇదివరకే గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలతోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న ఈ జోడి పై మధ్యలో చాలా రకాల రూమర్లు అయితే వచ్చాయి.

కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఆ తర్వాత వీళ్ళు వార్తలను కొట్టి పారేశారు. ఇక రీసెంట్ గా రష్మిక మందన గుడ్ బై సినిమా ప్రమోషన్లు పాల్గొన్న తర్వాత మళ్లీ వెంటనే మాల్దీవ్స్ కు వెళ్ళాలి అని డిసైడ్ అయింది. ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మొన్నటి వరకు విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో చాలా బిజీగా కనిపించాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అతను చాలా వరకు ఫ్యామిలీతోనే ఇంట్లోనే ఉన్నాడు. అలాగే ఖుషి సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇక మరొక షెడ్యూల్ మొదలవడానికి కొంత సమయం ఉంది కాబట్టే విజయ్ దేవరకొండ ఈ గ్యాప్ లో గ్యాప్ తీసుకొని మాల్దీవ్స్ కు వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodActors 
  • VijayDevarakonda 
  • RashmikaMandanna 
  • MaldivesVacation 
  • VijayRashmikaSpottedLeavingtoMaldives 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS