• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాటిల్ మూత 7 న ఓపెనంటున్న...

బాటిల్ మూత 7 న ఓపెనంటున్న 'దేవదాస్'

By - Tupaki Desk
Update: 2018-08-05 10:31 GMT
ఆక్కినేని నాగార్జున - నాని ల మల్టి-స్టారర్ సినిమా 'దేవదాస్' అనౌన్స్ మెంట్ సమయం నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కొద్ది రోజుల క్రితం 'దేవదాస్'  టైటిల్ పోస్టర్ అందులో ఒక పిస్టల్ - స్టెతస్కోప్ ను హీరోల ప్రొఫెషన్లకు సింబాలిక్ గా చూపించారు. ఈ సినిమాలో నాగ్ ఓ డాన్ పాత్రలోనూ - నాని ఒక డాక్టర్ గానూ కన్పిస్తారనే విషయం తెలిసిందే.   తాజాగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఓ చెక్క స్టూలుపై కాస్ట్ లీ మందు బాటిల్ పెట్టారు.  ఇది ఆగష్టు 7 తారీఖు సాయంత్రం 4 గంటలకు ఓపెన్ అవుతుందని చెప్పారు.  కింగ్ నాగార్జున - న్యాచురల్ స్టార్ నాని ల 'దేవదాస్' అని కుడి వైపు టైటిల్ ఉంది.  అంటే 'దేవదాస్' టీజర్ 7 వ తేదీ సాయంతం రిలీజ్ అవుతుందని చెప్పినట్టే.  దీంతో పాటుగా హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అని ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు.  మొత్తానికి 'దేవదాస్' టీమ్ తమ క్రియేటివిటీని ఓ మంచి మందు బాటిల్ ను చూపించి చెప్పడం విశేషం.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ మల్టిస్టారర్ సినిమాలో ఆకాంక్ష సింగ్ - రష్మిక మందన్న హీరోయిన్లు గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వైజయంతి మోవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Tags:    
  • Nagarjuna 
  • Nani 
  • Devadas Movie 
  • Devdas Pre Look Poster 
  • Telugu NEws 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS