• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రియాంకా కన్నా దీపికానే...

ప్రియాంకా కన్నా దీపికానే సెక్సీయెస్ట్

By - Tupaki Desk
Update: 2016-12-09 17:30 GMT
ఎన్ని అవార్డులొచ్చినా.. ఇంకెన్ని రివార్డులొచ్చినా.. అందరికన్నా నువ్వే సెక్సీ అనే ఒక్క బిరుదు చాలు హీరోయిన్స్ రేంజ్ పెరగడానికి. అసలు హీరోయిన్ గా ఉన్న ఏ భామైనా సరే సెక్సీ ఫిగర్ అనే మాట అనిపించుకోడానికే ఆరాటపడేది. కొత్త కొత్త ఫ్యాషన్స్.. హద్దు మీరే ఎక్స్ పోజింగ్ లు అన్నీ ఆ బిరుదు కోసమే. ఇక అలాంటి క్రెడిట్ ఏ ఇంటర్నేషనల్ మాగజైన్ నుంచో వస్తే ఆనందానికి హద్దులుండవు. దీపికా పదుకునే ఇప్పుడు సరిగ్గా అలాంటి ఎంజాయ్ మెంట్ లోనే ఉంది.

2016 ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్ గా దీపికా పదుకునేని బ్రిటన్ కి చెందిన ఈస్టర్స్ ఐ మాగజైన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఓ పోల్ పెట్టి మరీ దీపికాని సెక్సీయెస్ట్ ఉమెన్ గా అనౌన్స్ చేశారు. నిజానికి దీపికా కన్నా ముందు ఈ బిరుదు ప్రియాంకా చోప్రా ఖాతాలో ఉంది. ఒకటికి నాలుగుసార్లు ప్రియాంకా చోప్రా ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్ గా సెలక్టైంది. అయితే ఈ సారి మాత్రం దీపికా ఆ క్రెడిట్ కొట్టేసింది. ఇప్పటికే హాలీవుడ్లో ఉన్న ప్రియాంకాకి దీపికా పోటీ ఇస్తుందనే అంచనాలుండగా.. దానికి ట్రైలర్ వర్షన్ అన్నట్టు ప్రియాంకా దగ్గర్నుంచి టైటిల్ లాగేసుకొంది.

ఇక ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్ అనే టైటిల్ దక్కించుకొన్న దీపికా సంబరపడ్తూనే పెద్ద లెక్చరే ఇచ్చింది. ఇలాంటి టైటిల్స్ హ్యాపీ ఇస్తాయని అయితే సెక్సీ అనే పదాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటారని.. తనకి సంబంధించిన వరకు అది శరీరానికి సంబంధించింది కాదని.. కంఫర్ట్ గా ఉండటమే సెక్సీ అని.. అమాయకత్వం.. ధైర్యంగా ఉండటమే తన దృష్టిలో సెక్సీ అంటూ అర్థం కాని లాజిక్ చెప్పింది. ఇక ఈ లిస్ట్ లోకి ఎంటరవుతూనే ఐదో స్థానం దక్కించుకొంది అలియా భట్. మొత్తానికి రెడ్ కార్పెట్ వరస్ట్ డ్రెస్సర్ అంటూ మొన్ననే విమర్శలందుకొన్న దీపికా అంతలోనే సెక్సీయెస్ట్ ఉమెన్ టైటిల్ అందుకోవడం గ్రేటే

Tags:    
  • Deepika Padukone 
  • sexiest Asian woman 
  • Telugu news 
  • Priyanka Chopra 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS