• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ సినిమా గురించి...

బన్నీ సినిమా గురించి పృథ్వి క్లారిటీ

By - Tupaki Desk
Update: 2019-06-22 05:54 GMT
రాజకీయ నేపధ్యంతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కమెడియన్ పృథ్విని అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పించారని కొద్ది రోజుల క్రితం చాలా గట్టి పుకారే షికారు చేసింది. చుట్టూ ఉన్న పరిస్థితులు దానికి బలం చేకూరేలా ఉండటంతో అది నిజమనే అనుకున్నారు అభిమానులు. ఫైనల్ గా పృథ్వినే ఈ వివాదానికి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు.

అసలు తనకు ఆ సినిమాలో ఆఫరే ఇవ్వనప్పుడు తీసేసే ప్రశ్న ఎందుకు వస్తుందని రివర్స్ లో ప్రశ్నించాడు. ఇటీవలే తిరుపతిలో తలనీలాలు ఇచ్చాక ఆ గెటప్ మూవీకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని గుండుతో ఉన్న  స్టిల్స్ కూడా త్రివిక్రమ్ కు పంపానని అయితే అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో అవసరం లేదేమో అని సైలెంట్ గా ఉన్నానని చెప్పాడు

సో పృథ్వి విషయంలో వస్తున్న గాసిప్స్ కు దీంతో చెక్ పడినట్టే. మెగా హీరోలు ఎవరూ రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టరని తెలిసి కూడా ఇలాంటి ప్రచారం జరగడం పట్ల మెగా ఫ్యాన్స్ కొంత అసహనంకు గురయ్యారు. దానికి తోడు సోషల్ మీడియాలో ఈ ఇష్యూ ని సైరా మీదకు డైవర్ట్ చేయడం కొంత కామెంట్స్ వార్ కు దారి తీసింది. ఇప్పుడీ పృథ్వి స్టేట్మెంట్ ఒకరకంగా మంచిదే అని చెప్పాలి. అపోహలను తొలగించడంతో పాటు వాతావరణాన్ని తేలికపరుస్తుంది. మెగా ఫ్యామిలీ అంటే తనకు చాలా గౌరవమని రాజకీయాలకు తమ సంబంధాలకు ముడిపెట్టవద్దని కోరుతున్న పృథ్వి ఫైనల్ గా దీనికో ముగింపు ఇచ్చేశాడు


Tags:    
  • Comedian Prudhvi 
  • Allu Arjun Movie 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

Copyright @2026

Powered by Blink CMS