• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిల్కీ బ్యూటీ చేతిని అలా...

మిల్కీ బ్యూటీ చేతిని అలా పట్టుకున్న ఛోటాగారు!

By - Tupaki Desk
Update: 2019-06-22 07:05 GMT
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది అందరూ గర్హించాల్సిన విషయమే.  అయితే ఈ అసభ్యత.. వేధింపులు అనే పదాలు చాలా క్లిష్టమైనవి.   ఓ ఓరచూపు చూస్తే కూడా నేరమంటుంది చట్టం!  అయితే మన టాలీవుడ్ సెలబ్రిటీలలో కొందరు ఈ సభ్యత అనే లైన్ అప్పుడప్పుడూ దాటుతుంటారు.  అలాంటి వారిలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు ఒకరు.

అప్పట్లో ఒకసారి ఛోటా గారికి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ముద్దొచ్చింది.. పబ్లిక్ గా స్టేజ్ పైనే ఉమ్మ అంటూ ఒక ముద్దిచ్చారు.  పాపం.. జరిగింది ఏంటో అర్థం కాక.. మింగలేక కక్కలేక కాజల్ సరిపెట్టుకుంది.  అయితే కాజల్ ఊరుకున్నా కాకుల లాగా ఉండే లోకం ఊరుకోదుగా? హంగామా జరిగింది. అది గతం.. రజనీ లాగా గతం గతః అనుకుందామంటే మరో ఇన్సిడెంట్ జరిగింది.  

రీసెంట్ గా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజుగారి గది 3' సినిమా లాంచ్ జరిగింది.  ఈ సినిమాలో తమన్నా ప్రధానపాత్రలో నటిస్తోంది.  ఈ సినిమా లాంచ్ కార్యక్రమం జరిగే సమయంలో తమన్నా పక్కనే ఛోటా గారు నిలబడ్డారు.  తమన్నా చేతిని తనచేతిలోకి తీసుకొని ప్రేమతో గట్టిగా పట్టుకున్నారు.  కానీ చూపరులకు అది చేతిని 'నొక్కినట్టుగా' కనిపించింది.  ఎంతైనా పాడు లోకం కదా.. జనాల పాడు కళ్ళకు ఛోటా గారు చేసే మంచి పనులు కనపడవు కానీ పాడుపనులు భలేగా కనపడతాయి.  దీంతో ఛోటా గారు మళ్ళీ గీత దాటారంటూ గగ్గోలు మొదలయింది. అయినా గీత దాటారని చెప్పాల్సింది మిల్కీ బ్యూటీ కదా?

తను మాత్రం ఏం జరగనట్టుగా అత్యంత సాధారణంగా కనిపించింది. సహజంగా డైరెక్టర్లతో.. హీరోలతో.. సినిమాటోగ్రాఫర్లతో హీరోయిన్లు గొడవ పెట్టుకోలేరని అందుకే తమన్నా ఏం జరగనట్టు కామ్ గా ఉందని కొందరు అంటున్నారు. సభ్యసమాజం ఒప్పుకోని 'అసభ్య' సంఘటనపై అటు ఛోటా గారు కానీ ఇటు మిల్కీ బ్యూటీ కానీ ఇంకా స్పందించలేదు.


Tags:    
  • Chota K Naidu 
  • Tamanna 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS