• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ బర్త్ డే...

మెగాస్టార్ బర్త్ డే కానుకగా 'ఆచార్య' ఫస్ట్ లుక్ రెడీ...!

By - Tupaki Desk
Update: 2020-08-18 12:10 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఆచార్య' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. అయితే అందరూ తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్న నేపథ్యంలో చిరు సినిమా నుంచి కూడా అప్డేట్ వస్తుందని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎన్నాళ్ళుగానో వేచిన తరుణం వచ్చేసింది.

కాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్ట్ 22న జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి 'ఆచార్య'కు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చిరు బర్త్ డే నాడు సాయంత్రం 4 గంటలకు చిరు కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అదే రోజు ఈ మూవీ టైటిల్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో మెగా అభిమానులు చిరు బర్త్ డే గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
Tags:    
  • Chiranjeevi 
  • Koratala Siva 
  • motion poster 
  • 22nd August 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS