• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పుడే 50 శాతం ఫినిష్!!

అప్పుడే 50 శాతం ఫినిష్!!

By - Tupaki Desk
Update: 2016-08-23 05:08 GMT
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. మెగా 150కి సంబంధించిన బోలెడన్ని సంగతులు బయటకొస్తున్నాయి. ఫస్ట్ లుక్ వచ్చింది.. టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ లో కూడా అన్నయ్య సరిగా కనిపించలేదని ఫీలయ్యే వాళ్లకోసం.. రెండో లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మెగా 150కి.. ఖైదీ నెంబర్ 150 టైటిల్ ని సెట్ చేయడం వెనక.. ఖైదీ.. ఖైదీ నెంబర్ 786 లు సాధించిన భారీ విజయాల సెంటిమెంట్ ఉందంటున్నారు.

అయితే..  ఇప్పుడీ సినిమాకి సంబంధించిన ఓ లేటెస్ట్ అండ్ హాటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది. 'ఖైదీ నెంబర్ 150'ని దర్శకుడు వివి వినాయక్ సూపర్ ఫాస్ట్ గా పిక్చరైజ్ చేసేస్తున్నాడని చాలా సార్లే చెప్పేసుకున్నాం. కానీ ఈ స్పీడ్ అందరి అంచనాలను మించిపోయిందట. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేశారంటే.. ఆశ్చర్యం వేయక మానదు. అసలు షూటింగ్ స్టార్ట్ చేసిందే జూన్ చివరి వారంలో. అంటే ఇప్పటికి ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ లోపే సగానికి సగం తీసేయడమంటే.. ఏ స్పీడ్ లో సినిమా తీస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అయితే.. ప్రతీదానికి ఈకలు పీకే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా. అసలు హీరోయిన్ సెలక్షన్ కూడా కాకుండా సగం షూటింగ్ అయిపోవడమేంటి అని జోకులు వేస్తున్నారు. అసలు విషయం అదే మరి.. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ అంత పేద్దగా ఉంటుంది. అయినా చిరు డ్యుయల్ రోల్ చేశాక.. ఇక మిగతావాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ ఏ మాత్రం ఉంటుందో ఊహించేసుకోవచ్చు కదా!

Tags:    
  • Chiranjeevi 
  • Chiranjeevi 150th Movie 
  • Khaidi No 150 Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS