• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉయ్యాలవాడపై బాహుబలి2...

ఉయ్యాలవాడపై బాహుబలి2 ఎఫెక్ట్

By - Tupaki Desk
Update: 2017-05-16 04:38 GMT
మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చేశారు. స్టార్ హీరోలు అందరినీ ఊరిస్తున్న 100 కోట్ల షేర్ మార్క్ ను అవలీలగా దాటేసి సెన్సేషన్ సృష్టించారు. ఆ తర్వాత 151వ సినిమా విషయంలో కూడా ఓ తుది నిర్ణయానికి వచ్చేసి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సబ్జెక్టును సురేందర్ రెడ్డి చేతిలో పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇప్పుడీ మూవీపై బాహుబలి2 ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది.

ఉయ్యాలవాడకు బాహుబలి2కి సంబంధం ఏమీ ఉండదు కానీ.. ఆ చిత్రాన్ని వీక్షించిన చిరు.. ప్రొడక్షన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని ఫిక్స్ అయ్యారట. అదే విషయాన్ని నిర్మాత కం తన కుమారుడు అయిన రామ్ చరణ్ కు చెప్పారట. బడ్జెట్ విషయంలో హద్దులు సవరించుకోమని సూచించారట. అందుకే మొదట 100కోట్ల రూపాయల బడ్జెట్ తో తీయాలని అనుకుంటే.. ఇప్పుడు లెక్క చాలానే తేలుతోందని తెలుస్తోంది. ఇదంతా సినిమా గ్రాండ్ నెస్ ను పెంచడానికే ఉపయోగించాలన్నది చిరు పెట్టిన ప్రధాన షరతు కావడం విశేషం.

చరిత్ర ఆధారంగా తీసే సినిమా కావడంతో.. సెట్స్ వేయాల్సి ఉంటుంది. వీటినే ఇప్పుడు మరింత భారీగా నిర్మాణాలు చేయనున్నారట. ఈ ప్రభావంతో షూటింగ్ ప్రారంభం కూడా ఆలస్యం కానుందని తెలుస్తోంది. మొదటగా ఆగస్ట్ లో చిరు151 షూటింగ్ మొదలవుతుందని అనుకున్నా.. ఇప్పుడు దాదాపుగా సెప్టెంబర్ చివరి వరకూ పోస్ట్ పోన్ అయినట్లు టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chiranjeevi 
  • Baahubali 2 Movie 
  • Uyyalawada Narasimha Reddy Bio Pic 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS