• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరంజీవి గెట్టింగ్ రెడీ.....

చిరంజీవి గెట్టింగ్ రెడీ.. ఇదిగో సాక్ష్యం

By - Tupaki Desk
Update: 2018-02-16 17:30 GMT
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెర‌కెక్కుతోంది సైరా. ఆ సినిమా కోసం ప్ర‌త్యేకంగా మీసం పెంచుకున్నాడు చిరు. ఉరికొయ్య‌ను వేలాడిన ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు. మిగ‌తా సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమా షూటింగ్ కాస్త నెమ్మ‌దిగానే అవుతోంది. ఆ మ‌ధ్య‌న ఆ సినిమా ఆగిపోయింద‌న్న రూమ‌ర్స్ కూడా వ‌చ్చాయి. కార‌ణం చిరు మీసం - గ‌డ్డం తీసేయడమే.

అస‌లేమైందంటే... సైరా మొద‌టి షెడ్యూల్ షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో మీసం, గ‌డ్డం తీసేశారు చిరు. ఆయ‌న‌ను అలా చూసిన సినీ జ‌నాలు... సైరా సినిమాకు ఏదో ఆటంకం వ‌చ్చింద‌ని - షూటింగ్ ఆగి పోయిందేమోన‌ని కంగారుప‌డ్డారు. ఆ కంగారులోంచే సైరా సినిమా ఇక ఆగిన‌ట్టేన‌న్నా రూమ‌ర్లు పుట్టుకొచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని స‌మాచారం. రెండో షెడ్యూల్ షూటింగ్ కు కాస్త స‌మ‌యం ఉండ‌డంతో ఇలా గ‌డ్డం - మీసం తీసి రిలీఫ్ అయ్యార‌ట చిరు. అంతేకాదు.. ఆ లుక్కులో చైనాలో వెళ్ళి ఒక విఎఫక్స్ కంపెనీకి తన ఫేస్ స్కాన్ ఇచ్చేసి వచ్చారు. ఇకపోతే వ‌రుణ్ తేజ్ సినిమా తొలిప్రేమ‌ను అభినందిస్తూ.. శుక్ర‌వారం ప్రెస్ మీట్‌ లో మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయ‌న లుక్  చూసిన వారికి ఒక క్లారిటీ వ‌చ్చేస్తుంది. చిరంజీవి మ‌ళ్లీ గ‌డ్డం - మీసం పెంచుతున్న‌ట్టు ఆయ‌న లుక్ ద్వారా అర్థ‌మైపోతోంది.

రెండో షెడ్యూల్ మొద‌ల‌య్యే స‌రికి మ‌ళ్లీ గడ్డాలు - మీసాలు చిరు పెంచేస్తున్నారు. క‌నుక సైరాకు ఎలాంటి ఆటంకం లేద‌ని, షూటింగ్ త్వ‌ర‌లో మ‌ళ్లీ మొద‌ల‌వుతుంద‌ని ఇప్ప‌టికైనా సినీజ‌నాల‌కు అర్థ‌మై ఉంటుంది.మెగా అభిమానులు కూడా చిరు లుక్ చూశాక ప్ర‌శాంతంగా ఉండి ఉంటారు.
Tags:    
  • Chiranjeevi 
  • Sye Raa Narasimha Reddy Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS