• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డాషింగ్‌ గాళ్‌.. ఇప్పుడు...

డాషింగ్‌ గాళ్‌.. ఇప్పుడు కాల్‌గాళ్‌!!

By - Tupaki Desk
Update: 2015-04-10 06:13 GMT
అందాల ఛార్మికి డాషింగ్‌ గాళ్‌ అన్న పేరుంది. మంత్ర, మంగళ, ప్రేమ ఒక మైకం .. వంటి చిత్రాల్లో ఛార్మి నటన చూసినవారికి ఆ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఈ భామ ప్రస్తుతం 'జ్యోతిలక్ష్మి'గా నటిస్తోంది. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 58రోజులు.. పరిమిత బడ్జెట్‌.. పరిమిత వనరులతోనే సినిమాని పూర్తి చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఛార్మి పాత్ర ఏమిటి? అన్న ప్రశ్నకు అప్పట్లో నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ హింటిచ్చారు.

పరిశ్రమలో ఆడాళ్లను తక్కువ చేసి మాట్లాడేవాళ్లకు చెంపపెట్టు అనిపించే పాత్రలో ఛార్మి నటిస్తోంది. మగాళ్లను ప్రశ్నించే ఆడదానిగా కనిపిస్తుంది అని చెప్పారు. అయితే లేటెస్టుగా ఇంకో లీకేజీ బైటపడింది. జ్యోతిలక్ష్మికి సంబంధించిన అసలు రహస్యం బైటికొచ్చింది. జ్యోతిలక్ష్మి ఓ సినిమా కథానాయిక. వ్యభిచారిణి. ఆ వృత్తిలో తనకి ఎలాంటి పరాభవాలు ఎదురయ్యాయి? ఎవరి వల్ల? ఎందుకు? అలా మారాల్సొచ్చింది? అన్న విషయాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇటీవలే ఒక క్యూట్‌ హీరోయిన్‌ వ్యవహారం బైటి ప్రపంచానికి తెలిసిన నేపథ్యంలో పూరి ఈ కథకు రూపకల్పన చేశారా అనే డౌట్‌ వస్తోందిప్పుడు. దీనికి డాషింగ్‌ డైరెక్టర్‌ ఏం చెబుతాడో? ఛార్మి ఏం చెబుతుందో? వేచి చూడాల్సిందే.

Tags:    
  • Puri Jagannath 
  • Charmi 
  • Jyothi Lakshmi Movie 
  • Telugu NEws 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS